☰
✕
విచారణకు హాజరైన నటి తమన్నా
x
మనీలాండరింగ్ కేసుకు(Money Laundering Case) సంబంధించి నటి తమన్నాను(Tamannaah) గౌహతిలో(Guwahati) 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. HPZ టోకెన్ యాప్‌లో పలువురు ఇన్వెస్ట్ చేసి మోసపోయారని యాప్‌పై కేసులున్నాయి. ఈ యాప్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరైందని, అందుకోసం డబ్బు తీసుకుందని ఆరోపణలపై ఆమెను విచారించిన ఈడీ.
Eha Tv
Next Story