సినిమా ఇండస్ట్రీలో రహస్య సంబంధాలపై రూమర్లు కొనసాగుతూనే ఉంటాయి. కొంతమంది బహిరంగంగానే లివింగ్ రిలేషన్‌షిప్‌ను పెట్టుకుంటారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడుపుతుంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలపై ఇలాంటి వార్తలు ఎప్పుడూ వింటూనే ఉంటాం.
అయితే తాజాగా బాలీవుడ్‌లో(Bollywood) ఓ హీరోయిన్‌తో నిర్మాత గదిలో రాసలీలలు జరుపుతుండగా అతని భార్య పట్టుకుందని వార్తలు వస్తున్నాయి.

వీరి వ్యవహారానికి సంబంధించి దుబాయ్‌కి(Dubai) చెందిన ఓ సినీ విమర్శకుడు ఉమైర్​ సంధు(Gu Umair Sandhu Raka)​ ట్విట్(Tweet) చేశాడు. ఈ ట్వీట్‌తో ఒక్కసారిగా బాలీవుడ్‌లో దుమారం రేగింది. దీంతో ట్వీట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌ ప్రకారం ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ స్టార్​ హీరో హీరోయిన్​ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా విడులకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా చేసేందుకు వెళ్లారు. దీంతో సినిమా హీరోయిన్​, నిర్మాత అక్కడ ఫొటలు దిగి సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేశారు. అక్కడే వారిద్దరు ఓ గదిలో సరససల్లాపాలకు పాల్పడుతున్నట్లు, అదే సమయంలో నిర్మాత భార్య వారిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుందని ట్వీట్ సారాంశం. 2020 నుంచి వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తున్నట్లు క్రిటిక్ ట్వీట్​లో వెల్లడించారు. ఈ నిర్మాత ఇప్పటికే ఆమెకు ఏడు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అయితే ఆ హీరోయిన్​ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తెలుగు స్టార్​ హీరోతో కలిసి పాన్ ఇండియా చిత్రంలో కూడా నటించింది. ఈ హీరోయిన్‌ ఎవరో కాదు 'కృతి సనన్'(Kriti sanon) అని బాలీవుడ్‌లో గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఇలాంటి షాకింగ్ ట్వీట్స్‌ పెడుతూనే ఉంటాడని, ఇతను చెప్పే విషయాల్లో నిజాలు ఉండవని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated On 5 Feb 2024 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story