Disney Plus Hotstar లో ఇకపైన మీరు ఎంతగా ఇష్టపడే చూసే మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ నిలిపివేయబడునున్నాయి.మార్చి 31వ తేదీతో ఈ కార్యక్రమాలు Hotstar లో కనిపించవు .ఇప్పటికీ క్రికెట్ మ్యాచ్లను సైతం ఆపేసిన డిస్నీ హాట్ స్టార్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలను ,ప్రోగ్రాములని అందించే HBO కంటెంట్ సైతం నిలిపేస్తుందని ప్రకటించింది .

ఖర్చులను తగ్గించుకోవాలని Hotstar చేస్తున్న ప్రయత్నాలలో ఇప్పటికే 7 వేల మంది ఉద్యోగులను తొలగించింది. 3 బిలియన్ డాలర్లు నాన్ స్పోర్ట్ కంటెంట్ అలాగే 2. 5 బిలియన్ డాలర్లు విలువైన ఇతర కంటెంట్ ని తొలగించుకోవాలనేది డిస్నీ నిర్ణయం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హక్కులను సైతం హాట్ స్టార్ వదులుకుంది దీంతో ఐపీఎల్ ప్రసారాలు హాట్ స్టార్ లో కనిపించడం లేదు దీని మీద తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు యూజర్లు..

ఇప్పుడు చాలామంది ఫేవరెట్ అయినా HBO కంటెంట్ ని కూడానెలాఖరు నుండి తొలగించనుంది..ప్రపంచవ్యాప్తంగా HBO లో ప్రసారమయ్యే కార్యక్రమాలు సినిమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రపంచమంతా HBO ఒరిజినల్ షోలను డిస్నీహాట్ స్టార్ 2016 నుంచి ప్రసారం చేస్తుంది.దీనితో Hotstar కాస్త డిస్నీ హాట్ స్టార్ గా 2020 నుంచి ప్రసారాలు కొనసాగిస్తుంది..డిస్నీహాట్ స్టార్ లో టీవీ షోలు ,సినిమాలు ,స్పోర్ట్స్ లాంటి కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.Hotstar తీసుకున్న ఈ నిర్ణయం వలన వినియోగదారుల్లో విషయంలో ఎలాంటి మార్పులు వస్తాయి చూడాలి.

Updated On 9 March 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story