2015లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో వచ్చిన లోఫర్ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ స్లిమ్ బ్యూటీ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో చాలా తక్కువ టైమ్‌లో వరుస అవకాశాలు తెచ్చుకుని బాలీవుడ్‌ను షేర్ చేస్తుంది ఈ భామ. సినిమాలతోపాటు ఆల్బమ్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన సెక్సీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది

Disha Patani stunning looks in black bikini at swimming pool
2015లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో వచ్చిన లోఫర్ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ స్లిమ్ బ్యూటీ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో చాలా తక్కువ టైమ్‌లో వరుస అవకాశాలు తెచ్చుకుని బాలీవుడ్‌ను షేర్ చేస్తుంది ఈ భామ. సినిమాలతోపాటు ఆల్బమ్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన సెక్సీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ బికినీ వేసుకుని పూల్ దగ్గర పడుకుని ఉన్న ఫొటోని ఇంటర్నెట్లోకి వదిలి మంటపుట్టేలా చేసింది. ఈ హాట్ అండ్ బోల్డ్ పిక్కు ఎలాంటి క్యాప్షన్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఫొటో నె(న)ట్టింట వైరల్‌గా మారింది. గతేడాది ఆగస్టులో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)తో బ్రేకప్ చెప్పేసింది ఈ భామ. ఆమె ప్రస్తుతం ఆయన సిస్టర్ క్రిష్ణ జాకీ ష్రాఫ్ (Krishna Jackie Shroff)తో క్లోజ్‌గా ఉంటున్నట్టు సమాచారం.
ఇక టైగర్ ష్రాఫ్ దిశా ఎప్పుడు వాళ్ల రిలేషన్షిప్ గురించి అఫిషియల్‌గా ప్రకటించలేదు. గత ఆగస్టులో వీళ్ల ఆరేళ్ల రిలేషన్‌షిప్‌కి బ్రేక్ చెప్పారు. ఇక ష్రాఫ్ సింగిల్‌గా ఉంటున్నట్టు ఓ షోలు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే దిశా పటాని సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) సరసన యోధ (Yodha) చిత్రంలో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ (Karan Johar) నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేస్తున్న సైఫై ప్యాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కె లో ఈ బ్యూటి నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2024 జనవరి 12న థియేటర్లలో విడుదలకానుంది.
