యూనివర్సల్ హీరో.. కమల్ హాసన్(Kamal Hassan) లీడ్ రోల్ చేస్తున్న సినిమా ఇండియన్ 2(Indian 2). భారీబడ్జెట్ తో.. శంకర్(Shankar) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమా పానిండియాలెవల్లో తెరకెక్కుతోంది. మరి ఈ భారీ చిత్రం ఓ ఫ్రాంచైజ్ గా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడో స్టార్ట్ అయ్యి..ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈసినిమా కొన్నిప్రమాదాలు, మేకర్స్ మధ్య మనస్పర్దల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. దాంతో శంకర్ ఈసినిమాను పక్కన పెట్టి.. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్(Game changer) చేయడం మొదలు పెట్టారు. కమల్ హాసన్ చొరవతో..మళ్ళీ ఇండియన్ 2 సినిమా స్టార్ట్ అయ్యి.. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతే కాదు.. వరుసగా అప్ డేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు టీమ్.

ఇక ఎట్టకేలకు శంకర్ మళ్ళీ స్టార్ట్ చేసి షూటింగ్ పై ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని తాను అందించగా ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ ని అయితే అందించారు. దీనిని అయితే రేపు ఉదయం 11 గంటలకి రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇన్ని రోజులు షూట్ పై అప్డేట్ ఇచ్చిన శంకర్ ఈసారి మాత్రం స్పెషల్ అప్డేట్ ని రివీల్ చేయబోతున్నారు అనిపిస్తుంది. చూడాలి మరి సినిమా రిలీజ్ కి సంబంధించి ఏమన్నా అప్డేట్ అందిస్తారేమో అనేది.

Updated On 28 Oct 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story