ఇండియన్ 2(Indian-2) మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఆల్ మోస్ట్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్(Game changer) నుంచి బ్రేక్ రావడంతో శంకర్ చాలా స్పీడ్ గా ఇండియన్ 2ను కంప్లీట్ చేశాడు. ఈమూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ అయిపోయినట్టే అంటున్నారు. దాదాపు 90 శాతం షూటింగ్ అయిపోయినట్టే తెలుస్తోంది. ఈక్రమంలో ఈమూవీ నుంచి ఇక వరుస అప్ డేట్స్ కు ప్లాన్ చేస్తున్నారు.

కమల్ హాసన్ (Kamal Hassan)ఫ్యాన్స్ కు అదరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar). ఫ్యాన్స్ కోసం కమల్ హాసన్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇండియన్ 2(Indian-2) మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఆల్ మోస్ట్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్(Game changer) నుంచి బ్రేక్ రావడంతో శంకర్ చాలా స్పీడ్ గా ఇండియన్ 2ను కంప్లీట్ చేశాడు. ఈమూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ అయిపోయినట్టే అంటున్నారు. దాదాపు 90 శాతం షూటింగ్ అయిపోయినట్టే తెలుస్తోంది. ఈక్రమంలో ఈమూవీ నుంచి ఇక వరుస అప్ డేట్స్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈమూవీపై హైప్ పెంచేందుకు అదరిపోయే ప్లాన్లు వేస్తున్నారు మేకర్స్ అందులో భాగంగా తాజాగా ఇండిపెండెన్స్ డే(Independence day) సందర్భంగా కమల్ హాసన్ కు సబంధించిన న్యూ లుక్ పోస్టర్(New Look Poster) వదిలారు మూవీ టీమ్.

కాగా మంగళవారం(అగస్ట్ 15) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి కమల్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఖాకీ చొక్కా వేసుకుని నిల్చున్న కమల్‌ లుక్‌ అదిరిపోయింది. ఇక ఈ సినిమా కోసం శంకర్‌ బాగానే కసరత్తులు చేస్తున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. మొదటగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నా.. షూటింగ్‌ ప్యాచ్ వర్కులు,. ఆతరువాత పోస్ట్ ప్రొడక్షన్ హడావిడి పడకుండా.. నిదానంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఇక కమల్ హాసన్ జోడీగా కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాను రెడ్‌ జియాంట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈమూవీ నుంచి కమల్ లుక్ రిలీజ్ అవ్వడంతోనే నెట్టింట వైరల్ అయ్యింది. ఓల్డ్ లుక్ లో కమల్ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈమూవీ ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు స్ీ్వెల్ గా తెరకెక్కుతోంది. ఇండియన్ 2 అంతకు మించి ఉంటుందంటూ.. ప్రచారం జరుగుతోంది

Updated On 16 Aug 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story