ఇండియన్ ఫిల్మ్(Indian Film) హిస్టరీలో చాలామంది దర్శకుల వారసులు, వారసురాళ్లు ఇండస్ట్రీలోకి వచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. బాలీవుడ్(Bollywood) లో ఆలియా భట్(Alia Bhatt) లాంటి హీరోయిన్లు .. దర్శకుల వారుసురాల్లే.. ఇక సౌత్ లో కూడా చిన్నగా డైరెక్టర్ల వారసురాళ్ళు తయారవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా(Social Media)లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) గారాల పట్టి అదితి శంకర్(Aditi Shankar) తనలోని టాలెంట్ ను చూపిస్తోంది.

ఇండియన్ ఫిల్మ్(Indian Film) హిస్టరీలో చాలామంది దర్శకుల వారసులు, వారసురాళ్లు ఇండస్ట్రీలోకి వచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. బాలీవుడ్(Bollywood) లో ఆలియా భట్(Alia Bhatt) లాంటి హీరోయిన్లు .. దర్శకుల వారుసురాల్లే.. ఇక సౌత్ లో కూడా చిన్నగా డైరెక్టర్ల వారసురాళ్ళు తయారవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా(Social Media)లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) గారాల పట్టి అదితి శంకర్(Aditi Shankar) తనలోని టాలెంట్ ను చూపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో.. శంకర్ స్థానం ప్రత్యేకం. భారీ సినిమాలను మొదలు పెట్టిందే.. శంకర్. అలాంటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన ఇంటి నుంచి మరో స్టార్ కూడా ఇండస్ట్రీలో యాక్టీవ్ గా ఉంది. శంకర్ కూతురు అదితి శంకర్ కూడా బాగా చదువుకోటంతో పాటు.. సినిమా్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది. .. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అతిది శంకర్.

అదితి శంకర్ చాలా మందికి తెలిసిన అమ్మాయే. మెడిసిన్ చదివిన ఈ భామ గత ఏడాది స్టార్ హీరో కార్తీ సరసన విరుమన్ సినిమాలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన మావీరన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా ఇలియానా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.

తన తండ్రి శంకర్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన స్నేహితుడు సినిమాలో ఇలియానా చిట్టి బెలియానా సాంగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆ సాంగ్ లోఇలియానా వేసిన స్టెప్పులు ఇప్పటికీ మర్చిపోలేరు ఎవరూ..ఇలియానా జీరోసైజ్ నడుముతో.. ఆకుట్టుకునేలాచేసిన డాన్స్ ను గుర్తుకు తెచ్చేలా.. శంకర్ కూతురు అదితి కూడా అద్భుతంగా డాన్స్ వేసి అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. ఆ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Updated On 2 May 2023 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story