అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు.. పవర్ స్టార్ బిజీ బిజీ.. ఇంత బిజీలో కూడా మెగా హీరో.. సినిమాల విషయంలో ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకీ పవరన్ స్టార్ ఏం చేశారు..? డైరెక్టర్ సముద్రఖని చేసిన ట్వీట్ ఏంటీ..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాజాకియల్లో ఫుల్ యాక్టీవ్ గా ఉన్న పవన్ కళ్యాణ్..

అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు.. పవర్ స్టార్ బిజీ బిజీ.. ఇంత బిజీలో కూడా మెగా హీరో.. సినిమాల విషయంలో ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకీ పవరన్ స్టార్ ఏం చేశారు..? డైరెక్టర్ సముద్రఖని చేసిన ట్వీట్ ఏంటీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాజాకియల్లో ఫుల్ యాక్టీవ్ గా ఉన్న పవన్ కళ్యాణ్.. అటుసినిమాలు.. ఇటు పాలిటిక్స్ రెండూ.. బ్యాలన్స్ చేస్తూ.. దూసుకుపోతున్నాడు. అయితే రెండింటిని బ్యాలన్స్ చేయడం అంటే మాటలు కాదు. అయినా సరే ఆప్రజర్ ను తట్టుకుంటూ కూడా పవర్ స్టార్ రీసెంట్ గా సినిమాల విషయంలో ఓ చిన్న రికార్డ్ ను క్రిమేట్ చేశాడు. ఒక స్టార్ హీరో సినిమా పూర్తి చేయాలి అంటే.. ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. మహేష్ బాబు లాంటివారికి ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడూ డేట్స్ ఇస్తూ.. మధ్యలో రాజకీయ యాత్రలు చేస్తూ.. బిజీ..బిజీగా ఉండేవారు.

అయితే ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ షూటింగ్ ను చాలా త్వరగా పూర్తి చేశాడు. రీసెంట్ గా అనౌన్స్ చేసిన తమిళ రీమేక్ సినిమా.. వినోదయం సీతం సినిమాను చాలా తక్కువ టైమ్ లో పూర్తి చేసి అందరికి ఆశ్చర్య పరిచాడు పవర్ స్టార్. షూటింగ్ స్టార్ట్ అయిన నెల రోజుల్లోపే దాదాపు 24 రోజుల్లో పవర్ స్టార్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు. మాట కూడా మాట్లాడటానికి ఖాళీ లేనంత బిజీగా ఉన్న సమయంలో కూడా సినిమాని ఫినిష్ చేయడం పవర్ స్టార్ కు మాత్రమే సాధ్యం అయ్యింది. ఈ విషయంలో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.

ఇక ఈసినిమాకు తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. 24 రోజుల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో.. సముద్రఖని కూడా పవర్ స్టార్ టాకీ పార్ట్ పూర్తి అయ్యేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. సక్సెస్ ఫుల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టాకీ పార్ట్ పూర్తీ చేశామ్.. థ్యాక్ గాడ్.. ఇక జులై 28న థియేటర్లలో కలుద్దాం అంటూ.. షూటింగ్ లో పవర్ స్టార్ తో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు సముద్ర ఖని. ఇక ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ..పవన్ కళ్యాణ్.

ఇక పవర్ స్టార్ పవన్ నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా దాదాపు చివరిదశలో ఉంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలంగా నాన్చుతూ వస్తున్నాడు పవర్ స్టార్. ఏప్రిల్ లో ఈసినిమా కోసం 10 రోజులు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా చేయాల్సి ఉంది పవర్ స్టార్. ఇటు వీనోదయ సీతం షూటింగ్ ఆల్ రెడీ పూర్తి చేశాడు పవర్ స్టార్.

Updated On 27 March 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story