వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) మరో సంచలనానికి రెడీ అయ్యాడు.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) మరో సంచలనానికి రెడీ అయ్యాడు. మగ ప్రేక్షకులకు ఉత్తేజాన్ని ఉద్రేకాన్ని కలిగించే ఓ సినిమాను తయారు చేశాడు. అడల్ట్‌ స్టార్‌ మియా మాల్కోవా(Miya Malkova) హీరోయిన్‌గా (సినిమాలో ఈమెదే ప్రధానపాత్ర) క్లైమాక్స్‌(Climax) అనే సినిమాను తీస్తున్నారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌కు సంబంధించిన ట్రైలర్‌ను(Trailer) రిలీజ్‌ చేశారు. అది కూడా ఎక్స్‌ (twitter) అకౌంట్‌ ద్వారా విడుదల చేశాడు. ఇంతకు ముందు వర్మ జీఎస్టీ (గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌) అనే సినిమాను తీసిన సంగతి మగానుభావులకు గుర్తుండే ఉంటుంది. అందులో కూడా మియా మల్కోవానే హీరోయిన్‌! సినిమా మొత్తం ఆమెను ఉంటుందనుకోండి. ఈ క్లైమాక్స్‌ సినిమా అంతకు డబుల్‌ ట్రిపుల్ సెక్సీగా ఉంటుందని ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌ను చూసి చాలా మంది బిత్తరపోయారు. హుషారెత్తారు. ఎడారిలో ఒయాసిస్సులా మియా మల్కోవా అందాల ప్రదర్శన కుర్రకారు దాహార్తిని తీరుస్తుందని గ్యారంటీగా చెప్పొచ్చు. క్లైమాక్స్‌ టీజర్‌ని చూసిన వారు ఎడారి అందాలను చూడాలా? మియా మాల్కోవా అందాలను చూడాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. మొత్తంగా వర్మ ఓ బాంబులాంటి టీజర్‌ను వదిలాడు. అది ఎలా విస్పోటం చెందుతుందో చూడాలి.



Eha Tv

Eha Tv

Next Story