చిరు తనయుడిగా..చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేసిన సినిమా చిరుత. ఈసినిమా తరువాత రెండో సినిమాతోనే రచ్చ చేశాడు రామ్ చరణ్. దర్శక దిగ్గజం రాజమౌళితో మగధీర(Magadheera) చేసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. అంతే కాదు టావుడ్ కు కలెక్షన్ల విషయంలో మొదటి రికార్డ్ ను కట్టబెట్టాడు చరణ్(Ram Charan). రెండో సినిమాకే ఈ రేంజ్‌ హిట్‌ అంటే మాములు విషయం కాదు. పైగా చిరుతను ఎంత మంది ఇష్టపడ్డారో.. దానికంటే ఎక్కువే సినిమాలో చరణ్‌ నటనను కూడా దెబ్బి పొడిచారు. అయితే రెండో సినిమాకే నటనలో ఆ రేంజ్‌ వేరేయేషన్‌ చూపించి ..అందరికి షాక్ ఇచ్చాడు చరణ్.

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నిజానికి రామ్ చరణ్ తో రాజమైళి మొదటి సినిమాగా మగధీర సినిమానే ముందు తెరకెక్కాల్సింది. కానీ రాజమౌళి(Rajamouli).. చరణ్‌ను వేరే దర్శకుడితో లాంచ్‌ చేయమని చెప్పి, రెండో సినిమా చేస్తానని చిరుకు హామి ఇచ్చాడట. దాంతో చరణ్ కు ఈ రికార్డ్ మూవీ సెకండ్ ది అయ్యింది. ఇక బడ్జెట్ విషయంలో అప్పట్లోనే 20 కోట్లు అనుకునున్నారు. కాని సినిమా కంప్లీట్ అయ్యేవరకూ అది డబుల్ అయ్యింది. అప్పట్లో ఇది హైయోస్ట్ బడ్జెట్ మూవీగా నిలిచింది. అంతే కాదు బాలీవుడ్‌ సైతం మగధీర బడ్జెట్‌ను చూసి ఆశ్చర్యపోయింది.

ఇక అల్లు అరవింద్‌(allu arvindh) ను చాలా మంది ఈ విషయంలో హెచ్చరించారు కూడానట. అంత ఖర్చు పెట్టి సినిమా ఎందుకు తీసుకున్నాడు. నష్టాల్లోకి వెళ్లడం తప్పదు అన్నట్టుమాట్లాడారట. కాని అల్లు అరవింద్ ఏమాత్రం వెనకడుకు వేయకుండా.. ఈసినిమాపైనే దృష్టి పెట్టి పక్కగ నమ్మకంతో నిర్మించాడు. రాజమౌళిపై ఉన్న నమ్మకంతో డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టాడట. ఆ నమ్మకమే అల్లు అరవింద్‌ కు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. రికార్డ్ ల మీద రికార్డ్ లు సాధించింది. పెట్టిన బడ్జెట్‌కు డబుల్‌ ఫ్రాఫిట్లను తెచ్చిపెట్టిందిమగధీర.

ఇక మగధీర సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్లు అవుతుంది. రజమౌళి డైరెక్షన్ లో.. రామ్ చరణ్, కాజల్(Kajal aggarwal) జంటగా నటించిన ఈసినిమా తెలుగు ఇండస్ట్రీలోకలెక్షన్ల రూటు మార్చేసింది. ఈసినిమా రిలీజ్అయ్యి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. .

మగధీర సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా రూ.40 కోట్ల రేంజ్‌లో బిజినెస్‌ జరిగింది. ఫైనల్‌ రన్‌లో ఏకంగా రూ.77.96 కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టి అల్లు అర్జున్‌కు కాసుల వర్షం కురిపించింది. గ్రాస్‌ లెక్కల్లో చూసుకుంటే రూ.140 కోట్ల రేంజ్‌లో ఈ సినిమాకు కలెక్షన్‌లు వచ్చాయి. ఇక తెలుగులో వంద కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా మగధీర చరిత్ర సృష్టించింది.

Updated On 1 Aug 2023 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story