విభిన్న కథలతో ప్రెకషకులను ఎప్పుడు ఆకట్టుకునే కృష్ణ వంశీ (Krishna Vamsi).. మరోసారి రంగమార్తాండ (Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా, ప్రకాష్ రాజ్ (Prakash Raj), బ్రహ్మానందం (Brahmanandam),రమ్య కృష్ణ (Ramya Krishna)నటించారు.

Director Krishna Vamsi Real
విభిన్న కథలతో ప్రెకషకులను ఎప్పుడు ఆకట్టుకునే కృష్ణ వంశీ (Krishna Vamsi).. మరోసారి రంగమార్తాండ (Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా, ప్రకాష్ రాజ్ (Prakash Raj), బ్రహ్మానందం (Brahmanandam),రమ్య కృష్ణ (Ramya Krishna)నటించారు. గత కొద్ది కాలంగా వరుస ఫలపులతో డీలాపడ్డా కృష్ణ వంశీ రంగమార్తాండ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. అయితే అయన ఈహా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన జీవితానికి సంబందించిన కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారు.
