✕
Music Director Devi Sri Prasad Marriage : త్వరలో పెళ్లి పీటలెక్కనున్న దేవీ శ్రీప్రసాద్.. అమ్మాయి ఎవరో కాదు.. !
By EhatvPublished on 3 April 2023 7:07 AM GMT
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టే విషయానికి వస్తే మొదట చెప్పుకునేది మన డార్లింగ్ ప్రభాస్ (prabhas) పేరు. ఇక ఆ తర్వాత పెళ్లి కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నవారంటే రామ్ పోతినేని (Ram Pothineni), సాయి ధరమ్ తేజ (Sai Dharam Tej), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), వరుణ్ తేజ్(Varun Tej), అండ్ అలాగే అడివి శేషు(Adivi Sesh). వీళ్లంతా 30 ప్లస్‌లో ఉన్నా.. పెళ్లి మాట లేకుండా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

x
Devi Sri Prasad
-
- టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టే విషయానికి వస్తే మొదట చెప్పుకునేది మన డార్లింగ్ ప్రభాస్ (prabhas) పేరు. ఇక ఆ తర్వాత పెళ్లి కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నవారంటే రామ్ పోతినేని (Ram Pothineni), సాయి ధరమ్ తేజ (Sai Dharam Tej), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), వరుణ్ తేజ్(Varun Tej), అండ్ అలాగే అడివి శేషు(Adivi Sesh). వీళ్లంతా 30 ప్లస్‌లో ఉన్నా.. పెళ్లి మాట లేకుండా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
-
- అదలా ఉంటే రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పెళ్లి చేసుకుంటున్నారంటూ ఆ మధ్య వార్తలు చెవిలో జోరీగలా తెగవినిపించేవి. ఇక ఆ తర్వాత మొన్నటిమొన్న శర్వానంద్ (Sharwanand) ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ లిస్టు నుంచి బయటికి వచ్చేశాడు.
-
- ఇప్పుడు తాజాగా మళ్లీ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త తెరమీదకు వచ్చింది. ఆయనకు దూరపు బంధువుల కుటుంబంలో అమ్మాయిని దేవీశ్రీప్రసాద్ (Devi Sri Prasad) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఆ అమ్మాయి ఆయన వరుసకి మరదలు అవుతుందని.. ఏజ్ కూడా చాలా గ్యాప్ ఉంటుందని అనుకుంటున్నారు.
-
- ఒకప్పుడు మ్యూజిక్ అంటే దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అనే చెప్పుకునేవాళ్లు. ఆల్బమ్స్‌తోపాటు ఇటు సినిమాల్లోనూ ఓ రేంజ్లో మ్యూజిక్ అందిచేవాడు మన డీఎస్పీ. అప్పట్లో దేవీ కోసమే ఫిల్మ్ మేకర్స్ (Film Makers) అందరూ ఎదురుచూస్తుండేవాళ్లు. ఆ తర్వాత ఆయన హవా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది.
-
- లేటెస్ట్గా దేవి ‘వాల్తేరు వీరయ్య’ (Valtheru Veerayya) అనే సినిమాకు మంచి మ్యూజిక్ అందించాడు. ఈ మధ్య కాలంలో మళ్లీ దేవీశ్రీని కొన్ని ప్రాజెక్ట్‌లకు ఒకే చేసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య (Valtheru Veerayya) కంటే ముందు ‘ఉప్పెన’ (Uppena) సినిమాకు కూడా మంచి మ్యూజిక్ అందించాడు రాక్ స్టార్ దేవి. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. దేవీ శ్రీ ఒకప్పుడు చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడిపాడని వార్తలు వచ్చాయి.
-
- ఇక తాజాగా ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని అంటున్నారు. మరి దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) నిజంగా పెళ్లి చేసుకోబుతున్నాడా ? అంటే మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఇప్పటి ఆయన పెళ్లి చేసుకుంటున్నారని వార్త రావడంతో జనాలు మంచిదే.. ఇంకా లేటయితే చేసుకున్నా కూడా ఉపయోగం ఉండదేమో అని అనుకుంటున్నారు జనాలు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేయి చెయాల్సిందే మరి.

Ehatv
Next Story