✕
ప్రముఖ హాస్యనటుడు(Comedian) విశ్వేశ్వరరావు(Visveswara Rao) కన్నుమూశారు. విశ్వేశ్వరరావు వయసు 62 ఏల్లు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

x
Visveswara Rao Death
ప్రముఖ హాస్యనటుడు(Comedian) విశ్వేశ్వరరావు(Visveswara Rao) కన్నుమూశారు. విశ్వేశ్వరరావు వయసు 62 ఏల్లు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియులు బుధవారం జరుగుతాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని చెన్నై(Chennai) దగ్గర ఉన్న సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు. విశ్వేశ్వరరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. బాలనటుడిగా ఆయన నటప్రస్థానం మొదలయ్యింది. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు.

Ehatv
Next Story