ఈమధ్య కమెడియన్ యాదమ్మ రాజు హస్పిటల్ బెడ్ పై కట్టు కట్టుకుని కనిపించారు. ఆయనకు ఏమయ్యింది.. ఇంతలా లేవలేకుండా ఆయన ఏయయ్యింది. ఎలా పైకి లేవగలు అంటున్నారు డాక్టర్. అసలేం జరిగింది అనేది వెల్లడించకుండా హాస్పిటల్ లో కట్లతో బెడ్ పై ఉన్న వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా తన అనారోగ్యానికి కారణం వెల్లడిచాడు రాజు..
ఆమధ్య హస్పిటల్ బెడ్ పై కనిపించాడు కమెడియన్ యాదమ్మ రాజు(Yadamma Raju). ఆయనకు ఏం జరిగిదంటూ అంతా కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాజా అసలు విషయం వెల్లడిస్తూ..ఎమెషనల్ అవుతున్నారు.
ఈమధ్య కమెడియన్ యాదమ్మ రాజు హస్పిటల్ బెడ్ పై కట్టు కట్టుకుని కనిపించారు. ఆయనకు ఏమయ్యింది.. ఇంతలా లేవలేకుండా ఆయన ఏయయ్యింది. ఎలా పైకి లేవగలు అంటున్నారు డాక్టర్. అసలేం జరిగింది అనేది వెల్లడించకుండా హాస్పిటల్ లో కట్లతో బెడ్ పై ఉన్న వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా తన అనారోగ్యానికి కారణం వెల్లడిచాడు రాజు..షాకింగ్ విషయాలు పంచుకున్నాడు.
కామన్ మెన్ నుంచి కమెడియన్ గా మారి.. స్టార్ ఇమేజ్ సాధించాడు యాదమ్మ రాజు. పటాస్(Patas) ద్వారా పరిచయమైన యాదమ్మ రాజు... తర్వాత వరుస ప్రోగ్రామ్స్ తో బుల్లితెర కామెడీ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చాటుతున్న రాజు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తున్నాడు. పంచుల మీద పంచులు వేస్తూ.. సెలబ్రిటీలను సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడురాజు. యూట్యూబర్ గా ఫేమస్ అయిన స్టెల్లాను ప్రేమించి పెళ్ళాడిన రాజు..హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.
ఇక తాజగా ఆయనకు ప్రమాదం జరిగింది. గత కొద్ది రోజులుగా హస్పటల్ బెడ్ కేపరిమితం అయ్యాడు యాదమ్మ రాజు. రాజు ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజు. అసలు అతనికి ఏమ్మయ్యింది అంటూ ఆరా తీస్దున్నారు. వారికి క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. తనకు యాక్సిడెంట్(accident) అయ్యిందని.. అందులో కాలికి బాగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేసినట్టు తెలిపారు. యాదమ్మ రాజు హాస్పిటల్ లో ఉన్న ఓ వీడియోని, స్టెల్లా తనకి సపోర్ట్ గా ఉండి నడిపిస్తున్న వీడియోని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.
యాక్సిడెంట్ అయిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతానికి యాదమ్మ రాజు కాలి దెబ్బ తగ్గడానికి కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం.
తాజాగా యాదమ్మ రాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు తనకి ఎలా యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ గురించి చెప్పాడు. యాదమ్మ రాజు మాట్లాడుతూ.. టీ తాగడానికి బయటకి వెళ్ళాను. ఎదురుగా ఒక బండి స్కిడ్ అయి వచ్చి గుద్దింది. కాలి మీద నుంచి వెళ్లడంతో బాగా ఎఫెక్ట్ అయింది. హాస్పిటల్ కి వెళ్తే కుడి కాలుకు ఉన్న ఒక వేలుని తీసేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసి ఒక కాలి వేలుని తీసేశారు. తొడ దగ్గర కొంచెం చర్మం తీసి అక్కడ వేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.