తమిళ స్టార్ హీరో(Tamil Star Hero) చియాన్ విక్రమ్(Chiyaan Vikram)కి షూటింగ్లో ప్రమాదం జరిగింది. తంగలాన్ సినిమా షూటింగ్ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారట. దీంతో విక్రమ్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు మూవీ టీమ్. విక్రమ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన రెండుపక్కటెముకలు విరిగాయని తెలిపారు.. వెంటనే ఆపరేషన్ కూడా చేయాలని సూచించారు.

Chiyaan Vikram
తమిళ స్టార్ హీరో(Tamil Star Hero) చియాన్ విక్రమ్(Chiyaan Vikram)కి షూటింగ్లో ప్రమాదం జరిగింది. తంగలాన్ సినిమా షూటింగ్ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారట. దీంతో విక్రమ్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు మూవీ టీమ్. విక్రమ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన రెండుపక్కటెముకలు విరిగాయని తెలిపారు.. వెంటనే ఆపరేషన్ కూడా చేయాలని సూచించారు. విక్రమ్ కు ప్రమాదం జరిగిందన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురయ్యారు.. విక్రమ్ తాజాగా నటించిన సినిమా పొన్నియన్ సెల్వన్-2.. ఇది ఇటీవలే థియేటర్లో విడుదలై హిట్‌తో నడుస్తుంది.. విక్రమ్ కు ఇలా జరగడంతో ఒక్కసారిగా ఇటు అభిమానులు.. అటు తమిళ సినిమా నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
