ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు చియాన్ విక్రమ్. సినిమాకో ప్రయోగం.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నాడు విక్రమ్. తాజాగా అల్ట్రా స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నాడు . ఇక తాజాగా విక్రమ్ సరికొత్త అవతారం ఎత్తాడు. తంగలాన్ మూవీలో డీగ్లామరైజ్‌డ్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు విక్రమ్. అది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక విక్రమ్‌.. తాజాగా ఎవరూ ఊహించని లుక్ లోకి మారిపోయాడు. ఇఫ్పటికీ.. 60 ఏళ్లు వచ్చినా.. ఇంకా హ్యాండ్సమ్ స్టార్ అనిపించుకుంటున్నాడు.

60 ఏళ్లు ఒంటిమీదకు వచ్చినా.. ఏమాత్రం తగ్గకుండా.. అల్ట్రా స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నాడు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్(chiyan vikram ). పర్ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటైన్‌ చేస్తూ.. ఎప్పటికపుడు కొత్త కొత్త లుక్‌లో కనిపిస్తూ.. యంగ్ హీరోలు కూడా పోటీ వచ్చేలా ఉన్నాడు విక్రమ్( vikram ). ఇక ఆయన తాజాగా నటిస్తున్న సినిమా తంగలాన్‌(Thangalan). ఈమూవీలో డీ గ్లామర్ లుక్ లో కనిపించబోతున్నాడు విక్రమ్. చిత్రంలోనటిస్తున్నాడు.

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు చియాన్ విక్రమ్. సినిమాకో ప్రయోగం.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నాడు విక్రమ్. తాజాగా అల్ట్రా స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నాడు . ఇక తాజాగా విక్రమ్ సరికొత్త అవతారం ఎత్తాడు. తంగలాన్ మూవీలో డీగ్లామరైజ్‌డ్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు విక్రమ్. అది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక విక్రమ్‌.. తాజాగా ఎవరూ ఊహించని లుక్ లోకి మారిపోయాడు. ఇఫ్పటికీ.. 60 ఏళ్లు వచ్చినా.. ఇంకా హ్యాండ్సమ్ స్టార్ అనిపించుకుంటున్నాడు.

పొట్టిహెయిర్‌లో బ్లాక్‌ గ్లాగుల్స్‌ పెట్టుకుని బ్రాండ్‌ కాస్ట్యూమ్‌లో స్టైలిష్‌గా మెస్మరైజ్‌ చేస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు విక్రమ్‌. ఇంతకీ తాజా లుక్‌ ఏదైనా ఫొటోషూట్‌కు సంబంధించిందా..? లేదా కొత్త సినిమా లుక్‌ అనేది తెలియాల్సి ఉంది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న విక్రమ్‌ ఈ భారీ మల్టీస్టారర్‌ పొన్నియన్ సెల్వన్‌ సినిమాల్లో నటించి మెప్పించాడు . ఈసినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఆదిత్య కరికాలన్‌ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో అందరికి ఆకర్శించాడు. ప్రస్తుతం విక్రమ్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇక ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్ లలో యంగ్ డైరెక్టర్ పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న తంగలాన్ కూడా ఒకటి. తమిళంలో అడ్వెంచరస్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈమూవీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతోంది. ఈసినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.. ఇ ఈమూవీని 2024 ఫస్ట్ క్వాటర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.v

Updated On 19 Aug 2023 7:29 AM GMT
Ehatv

Ehatv

Next Story