టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఎంతో కాలంగా ప్రేమించుకుంటూ.. తాజాగా వైవాహిక బంధం లోకి అడుగు పెట్టారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు... ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. టైమ్ తీసుకుని.. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఎక్కడా చిన్న లీకేజ్ కూడా లేుకుండా లవ్ కహానీ నడిపించారు.
మెగా ప్రిన్స్(Mega Prince) పెళ్ళి జరిగి చాలా రోజులు అవుతుంది. ఇంకో నాలుగు రోజుల అయితే నెల పూర్తి అవుతుంది. అయితే అయితే పెళ్లి టైమ్ లో ఏ పోస్ట్ పెట్టలేదు కాని.. మెగాస్టార్ చిరంజీవి ఎందుకు తాజాగా వీరి పెళ్ళి గురించి ఓ పోస్ట్ పెట్టారు. అంది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా.
టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఎంతో కాలంగా ప్రేమించుకుంటూ.. తాజాగా వైవాహిక బంధం లోకి అడుగు పెట్టారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు... ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. టైమ్ తీసుకుని.. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఎక్కడా చిన్న లీకేజ్ కూడా లేుకుండా లవ్ కహానీ నడిపించారు.
ఇక వీరి పెళ్ళి నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో(Tuscany) ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో ఘనంగా పెళ్ళి జరగ్గా.. అంతే ఘనంగా రిసెప్షన్ కూడా జరిగింది. నవంబర్ 5న హైదరాబాద్ లో వీరు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు. ఈ రిసెప్షన్ లో ఎంతో మంది టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఇక ఇదంతా జరిగి దాదాపు నెల రోజలు కావస్తోంది. ఇంకో నాలుగు రోజులు అయితే.. వీరి పెళ్ళి జరిది నెల అవుతుంది అయితే తాజాగా విరి గురించి మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టారు.
వీరి వివాహానికి సంబంధించిన ఫొటోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. చాలా కాలం క్రితం జరిగింది కాదు. ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు.. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను' అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు చిరు.