మెహర్ రమేష్ డైరెక్షన్ లో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా.. భోళా శంకర్. ఈ మూవీ షూటింగ్ సూపర్ పాస్ట్ గా జరుగుతోంది. తాజా షెడ్యూల్ కోసం మూవీటీమ్ అంతా కోల్ కతా ప్రయాణం అవ్వగా.. డైరెక్టర్ మోహర్ రమేష్ తో కలిసి స్పెషల్ ప్లైట్ లో కలకత్తా బయలుదేరారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి సబంధించిన పోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అక్కడ ఇంపార్టెంట్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారట మూవీ టీమ్.

ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో భోళా శంకర్ సినిమాకు సబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను కంప్లీట్ చేశారు. రామ్ లక్ష్మణ్ మస్టార్స్ ఆద్వర్యంలో ఈ సీన్స్ చేసినట్టు సమాచారం. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం భోళా శంకర్ టీమ్ కోల్‌కతాకువెల్లింది. డైరెక్టర్ మెహర్‌ రమేశ్‌, చిరంజీవి స్పెషల్ జెట్ ముందు నిలబడి దిగిన ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక కోల్‌కతాలో తాజా షెడ్యూల్ ఈరోజు స్టార్ట్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవికి కోల్ కతా సెంటిమెంట్ ఉంది. ఆయన నటించిన చూడాలనిఉంది సినిమా షూటింగ్ఎక్కువ భాగం ఇక్కడే షూటింగ్ జరిగింది. ఆసినిమా బ్లాక్ బస్టర్ హాట్ అవ్వడంతో.. మెగా సెంటిమెంట్ గా కలకత్తా మారిపోయింది. ఇక బోళా శంకర్ కూడా ఈ ఉద్దేశ్యంతోనే సెంటిమెంట్ ను రిపిట్ చేయబోతున్నారు చిరు. ఇదే సక్సెస్‌ భోళా శంకర్‌ను కూడా వరిస్తుందని ఆశతో ఉన్నారు. ఈ కథ కూడా కాస్త కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని అంటున్నారు. అంతే కాదు ఈసారి కూడా హిట్ గ్యారంటీ అంటున్నారు.

భోళాశంకర్ మూవీ షూటింగ్ ఎండింగ్ కు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 11న మెగాస్టార్ బర్త్ డే కానుకగా భోళా శంకర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మహానటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది.

Updated On 4 May 2023 7:42 AM GMT
Ehatv

Ehatv

Next Story