ఈ మధ్య ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతున్నాడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay thalapthy). అటు పాలిటిక్స్ పరంగా.. ఇటు సినిమాల పరంగా ఆయన గురించి ఏదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా మరో విషయంలో విజయ్ హటెట్ గా నిలుస్తున్నారు.

Break Traffic Rules
ఈ మధ్య ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతున్నాడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay thalapthy). అటు పాలిటిక్స్ పరంగా.. ఇటు సినిమాల పరంగా ఆయన గురించి ఏదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా మరో విషయంలో విజయ్ హటెట్ గా నిలుస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ఈమధ్య ఎక్కువగా న్యూస్ ఐటమ్ అవుతున్నారు. త్వరలో పాలిటిక్స్(Politics) లోకి వస్తున్నారంటూ..వార్తలు హల్ చల్ చస్తున్న క్రమంలో,.. విజయ్ మరోసారి మరోరకంగా వార్తల్లో నిలిచారు. దళపతి విజయ్ ట్రాఫిక్ నిబంధనలను(Traffic Rules) ఉల్లంఘించారు. దీంతో ఆయనకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు(greater Chennai Traffic Police) ఫైన్(Fine) కూడా వేశారు.
విజయ్ రీసెంట్ గా తన ఫ్యాన్స్ సంఘాలతో మీటింగ్ అయ్యారు. గత మంగళవారం కార్యకర్తలతో సమావేశం నిమిత్తం నగర శివారు ప్రాంతమైన పనైయూరు లోని విజయ్ మక్కల్ ఇయ్యక్కం(Vijay Makkal Iyakam) పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మీటింగ్ పెట్ట.. మాట్లాడారు.విజయ్ మీటింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఫ్యాన్స్ విజయ్ కారుని వెంబడించారు.
దీనితో విజయ్ ఫ్యాన్స్ నుంచి తప్పించుకునేందుకు రెండు చోట్ల రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను పోలీసులు విజయ్ కి రూ 500 జరిమానా(Fine) విధించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విజయ్ ఆఫీస్ పనాయుర్ లో ఉండగా ఇల్లు నీలాంగరైలో ఉంది.
ఇక ఈ వీడియోపై స్పందించిన గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులకు అతనిపై చార్యలు తీసకెక తప్పలేదు. విజయ్ కారుకు దాదాపు 500 ఫైన్ వేశారు.. ట్రాఫిక్ సిబ్బంది. అయిత వెంటనే ఆ పేమెంట్ ను విజయ్ సిబ్బందిఆ మొత్తాన్ని పే చేసేశారు.
