✕
సీతారామం (Sita Ramam) సినిమా ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అడుగు పెట్టింది. అయితే ఈ భామ వోడ్కా బ్రాండ్ గ్రే గూస్కు రిప్రజెంటర్‌గా వహించింది.

x
Mrunal Thakur In Cannes 2023
-
- సీతారామం (Sita Ramam) సినిమా ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అడుగు పెట్టింది. అయితే ఈ భామ వోడ్కా బ్రాండ్ గ్రే గూస్కు రిప్రజెంటర్‌గా వహించింది. కేన్స్‌లో పార్టిసిపేట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ నేను ఇంత వరకు వస్తాను అనుకోలేదు’’ ఎస్ నేను ఒచ్చాను అంటూ ఆ ఫోటోలకు ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఫెస్టివల్ అనుభవాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ రాసుకొచ్చింది. ఈ అందమైన చిన్న ప్రయాణంలో నేను అంటూ.. చెప్పుకొచ్చింది.
-
- ఆ వేడుకల్లో ఆమె లుక అందరిని ఆకర్షించింది. వెరాండ రూపొందించిన బ్లాక్ స్మిమ్సూట్కు ద్రూవ్ కపూర్ డిజైన్ చేసిన బ్లింగ్ జాకెట్, లేస్ ప్యాంట్లను ధరించి ఈ భామ. క్రిస్టియన్ లౌబూటిన్ హిల్స్‌తో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. కేన్స్‌లోకి అరంగేట్రం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. తొలిసారిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరవ్వడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రెస్టిజియస్ వేదికపై అందులోనూ గ్రే గూస్కు రిప్రెంట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది.
-
- గ్లోబల్ ఫిల్మ్ మేకర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, కొత్త అవకాశాలను అణ్వేషించడం, ఇండియన్ సినిమా అందించే టాలెంట్‌ను చూపించడం కోసం ఎదురుచూస్తున్నానని ఈ బ్యూటీ తెలిపింది. ఇక మృణాల్ ఠాకూర్ చివరిసారిగా ఆదిత్య రాయ్ కపూర్ తో గుమ్రా (Gumraah) అనే చిత్రంలో నటించింది. దుల్కర్ సల్మాన్, రష్మిక మందన నటించిన సీతారామం (Sita Ramam) చిత్రం భా బ్యూటీకి మంచి పేరు తీసుకొచ్చింది.
-
- సూపర్ 30, తూఫాన్, బాట్లా హౌస్, లవ్ సోనియా, ఘోస్ట్ స్టోరీస్, వంటి చిత్రాలకు కూడా ఈ భామ ఫుల్ పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. ఈ భామ నటించిన చిత్రాల్లో జెర్సీ, ధమాకా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బ్యూటీ ముజ్సే కుచ్ కెహతీ (Mujhse Kuchh Kehti), యే ఖామోషియా (Yeh Khamoshiyaan)లోనూ ఈ భామ నటించింది. కుంకుం భాగ్య (Kumkum Bhagya) అనే టీవీ షోతో ఈ భామ బాగా పాపులారిటీ సంపాదించింది.
-
- అయితే ఈ భామ ప్రస్తుతం పూజా మేరీ జాన్, పిప్పా, లస్ట్ స్టోరీస్-2 వంటి ప్రాజెక్టులు చేస్తోంది. నానితో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది.. ఆ ప్రాజెక్ట్‌కు ఇంకా పేరు టైటిల్ పెట్టలేదు. ఇక ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story