పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి దగ్గర ఆర్టిస్టుల‌ బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి.

పుష్ప-2(Pushpa-2) ఆర్టిస్టులతో వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి(Narketpally) దగ్గర ఆర్టిస్టుల‌ బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు(Private Travel Bus) ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన ఆర్టిస్టుల‌ను ఆస్పత్రికి తరలించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదం కార‌ణంగా హైదరాబాద్‌-విజయవాడ హైవే(Hyderabad-Vijayawada Highway)పై భారీగా ట్రాఫిక్‌ జామ్(Traffic Jam) ఏర్ప‌డింది. షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం.

Updated On 30 May 2023 11:20 PM GMT
Yagnik

Yagnik

Next Story