సినిమా అభిమానులు, ముఖ్యంగా డార్లింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఆసక్తిగా, అంతకంటే గొప్పగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేస్తోంది. ఈ శుక్రవారమే సలార్‌(Salaar) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడిదల కాబోతున్నది. విచిత్రమేమిటంటే అంత పెద్ద సినిమా ఎలాంటి ప్రమోషన్లు, ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి రాబోతుండటం. కాకపోతే సినిమాపై ఫ్యాన్స్‌ మాత్రం పెద్ద అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో సలార్‌కు షారూక్‌ ఖాన్‌ సినిమా డంకీ, హలీవుడ్‌ మూవీ అక్వామన్‌ 2 పోటీనివ్వబోతున్నాయి.

సినిమా అభిమానులు, ముఖ్యంగా డార్లింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఆసక్తిగా, అంతకంటే గొప్పగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేస్తోంది. ఈ శుక్రవారమే సలార్‌(Salaar) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడిదల కాబోతున్నది. విచిత్రమేమిటంటే అంత పెద్ద సినిమా ఎలాంటి ప్రమోషన్లు, ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి రాబోతుండటం. కాకపోతే సినిమాపై ఫ్యాన్స్‌ మాత్రం పెద్ద అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో సలార్‌కు షారూక్‌ ఖాన్‌ సినిమా డంకీ, హలీవుడ్‌ మూవీ అక్వామన్‌ 2 పోటీనివ్వబోతున్నాయి. ప్రభాస్‌, షారూక్‌ ఖాన్‌ మధ్య జరిగే ఈ సినిమా పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇక ఓటీటీలలో కూడా 30 సినిమాలు-వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి. ఓటీటీలలో వచ్చే వాటిలో ఆదికేశవ, సప్తసాగరాలు దాటి సైడ్‌-బి, ఫలిమి వంటి సినిమాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక పలు హిందీ, ఇంగ్లీష్‌ సిరీస్‌లు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఏ సినిమా, ఏ వెబ్‌ సిరీస్‌లు, ఏ ఓటీటీలో వస్తున్నదో చూద్దాం..

డిసెంబర్‌ 18 నుంచి 24 వరకు ఓటీటీలో వచ్చే రిలీజయ్యే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్(Netflix)

హలో ఘోస్ట్ (మాండరిన్ మూవీ) - డిసెంబరు 18
ద రోప్ కర్స్ 3 (మాండరిన్ సినిమా) - డిసెంబరు 18
సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20
మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20
ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20
అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21
లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21
రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21
ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22
కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22
యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22
కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22
ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24
పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24

హాట్‌స్టార్(Hotstar)

ఫలిమి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 18
BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20
డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20
పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20
వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22

అమెజాన్ ప్రైమ్(Amazon Prime)

మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) - డిసెంబరు 19
ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21
డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22
సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22
సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22

జీ5(Zee5)

అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22
హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22

జియో సినిమా(Jio Cinema)

బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21
హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22

బుక్ మై షో(Book My show)

ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19

లయన్స్ గేట్ ప్లే(Lion's Gate Play)

ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22

Updated On 18 Dec 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story