స్టేజ్‌పై(Stage) ప్రదర్శన చేస్తుండగా బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్(Pedro Henrique ) కుప్పకూలిపోయాడు. లైవ్ షో(Live show) చేస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ పరిణామంతో ప్రేక్షకులు షాకయ్యారు. అక్కడ ఉన్నవారు పెడ్రో హెన్రిక్‌ను ఆస్పత్రికి(Hospital) తరలించారు.
స్టేజ్‌పై(Stage) ప్రదర్శన చేస్తుండగా బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్(Pedro Henrique ) కుప్పకూలిపోయాడు. లైవ్ షో(Live show) చేస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ పరిణామంతో ప్రేక్షకులు షాకయ్యారు. అక్కడ ఉన్నవారు పెడ్రో హెన్రిక్‌ను ఆస్పత్రికి(Hospital) తరలించారు. అప్పటికే హెన్రిక్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హార్ట్ అటాక్‌తోనే(Heart attack) అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రెజిల్ గోస్పెల్(Brazilian gospel) మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పెడ్రో పేరు సంపాదించుకుని 30 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతిచెందడంతో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. హాలీవుడ్‌లో (Hollywood)విషాదఛాయలు నెలకొన్నాయి.