బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీకపూర్(Boney Kapoor) కూతురు ప్రేమలో పడింది. అవును ఇది నిజం.. జాన్వీ సిస్టర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాదు.. అపీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడిస్తూ..ఇన్ స్టాలో రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది.

బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీకపూర్(Boney Kapoor) కూతురు ప్రేమలో పడింది. అవును ఇది నిజం.. జాన్వీ సిస్టర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాదు.. అపీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడిస్తూ..ఇన్ స్టాలో రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది.

బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్లలో బోనీకపూర్(Boney Kapoor)​ కు శ్రీదేవి(Sridevi) రెండో భార్య అన్న సంగతి అందరకి తెలిసిందే. బొనీ మొదటి భార్యసంతానంలో.. ఆయన తనయుడు అర్జున్ కపూర్ హీరోగా కోనసాగుతుండగా.. అన్జున్ కపూర్ కు ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు అన్షులా కపూర్(Anshula Kapoor ). జాన్వీకపూర్(Janhvi Kapoor) కు అక్కవరుస అయ్యే అన్షు.. ప్రస్తుతం ప్రేమలో పడింది. ప్రముఖ స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్​తో ఆమె డేటింగ్​లో ఉన్నట్లు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని కన్ ఫార్మ్ చేస్తూ.. ఆమె ఓ పోస్ట్ ను షేర్ చేసుకుంది.

తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేస్తూ అన్షులా కపూర్ సోషల్ మీడియాలో.. ఓ రొమాంటిక్ ఫోటోను పంచుకుంది. తన ప్రియుడు రోహన్ థక్కర్ తో స్విమ్మింగ్ పూల్​లో దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను ఇన్ స్టాలో పంచుకుంది బ్యూటీ. ఆ ఫొటోకు హార్ట్ ఎమోజీతో 366 అని క్యాప్షన్ కూడా పెట్టింది. అంత కాదు వీరి ఫోస్ట్ కు మాల్దీవుల లొకేషన్ ను ట్యాగ్ చేసి ఉంది. దాంతో ఆమె తన ప్రియుడితె కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ పోస్ట్ తో బాలీవుడ్ లో పెద్ద చర్చ స్టార్ట్ అయ్యింది. ఈ ఫోటోలో అన్షు హాట్ గా కనిపించింది. తన ప్రియుడు తో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో రొమాంటిక్ మూడ్ లోకనిపించారు. దాంతో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయిన ఈపోస్ట్ కు. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా ని కొంత మంది ప్రశ్నించగా.. మరికోంతమంది మాత్రం డైరెక్ట్ గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated On 29 March 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story