బాలీవుడ్ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు(Umair Sandhu) నోటికి అద్దు అదుపు లేకుండా పోతోంది. ట్విట్టర్(twitter) కు హద్దులు లేకుండా పోతుంది. చేతికి ఏది అనిపిస్తే అది రాసేస్తున్నాడు. నిజానిజాలు ఏంటీ అనేది బ్యాలెన్స్ చేయకుండానే.. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ నటి విషయంలో ఉమర్ పచ్చిగా ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు(critic Umair Sandhu) నోటికి అద్దు అదుపు లేకుండా పోతోంది. ట్విట్టర్(twitter) కు హద్దులు లేకుండా పోతుంది. చేతికి ఏది అనిపిస్తే అది రాసేస్తున్నాడు. నిజానిజాలు ఏంటీ అనేది బ్యాలెన్స్ చేయకుండానే.. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ నటి విషయంలో ఉమర్ పచ్చిగా ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్(Umair Sandhu) సంధు. సెలబ్రిటీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అతనికి అలవాటు అయిపోయింది. పిచ్చి పిచ్చి ట్వీట్ లు పెడుతూ... స్టార్స్ ను టార్గెట్ చేయడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఇక తన ట్వీట్ల విషయంలో కాస్త ఘాటు పెంచాడు ఉమైర్. సంధు. బాలీవుడ్(Bollywood) పైనే కాకుండాసౌత్ ఇండస్ట్రీపై కూడా రకరకాల ట్వీట్లలతో తన చపలత్వం చూపించుకుంటాడు. ఇక సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లో కూడా ఎంటర్ అయ్యి.. వాటి గురించి కూడా సోషల్ మీడియా వేదికపై రకరకాల ట్వీట్లు చేస్తూ.. హాట్ టాపిక్ అవుతున్నాడు ఉమైర్. హిట్ సినిమాలను ప్లాప్ మూవీస్ గా... డిజాస్టర్ సినిమాలను సూపర్ గా ఉన్నాయంటూ.. విచిత్ర వాదనలు చేయడంతో ఉమైర్ నెంబర్ వన్.

సోషల్ మీడియాలో(social Media) సెలబ్రిటీల మీద పిచ్చి పిచ్చ పోస్ట్ లు పెట్టడంలో కూడా ఆయన నెంబర్ వన్. తాజాగా బాలీవుడ్ నటిసెలీనా జైట్లీపై ఉమైర్ చేసిన.. ట్వీట్ బాలీవుడ్ లో దుమారం రేపుతుంది. ఒకే ఒక ట్వీట్ తో.. బాలీవుడ్ లో భారీ బాంబ్ పేల్చాడు ఉమైర్ సంధు. తాజాగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీపై ఉమైర్ సంధు ఒక దిగజారుడు ట్వీట్ చేశాడు. బాలీవుడ్ స్టార్స్ గా వెలిగిన తండ్రీ కొడుకులతో సెలీనా పడుకుందంటూ ట్వీట్ చేశాడు ఉమర్. బాలీవుడ్ లో ఫిరోజ్ ఖాన్ అండ్ ఫర్దీన్ ఖాన్ లతో ఆమె బెడ్ శేర్ చేసుకుందని పచ్చిగా రాశాడు.

ఇక ఈ ట్వీట్ పై వెంటనే స్పందించింది బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ(Celina Jaitley). ఆమె రిప్లై ఇస్తూ.. ఇలాంటి పోస్టులు చేయడం వల్ల నీకు ఆనందం, మగాడ్ని అనే భావన కలుగుతుందేమో. నీకున్న సమస్యను తగ్గించడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి. బహుశా నువ్వు డాక్టర్ ని కలిస్తే మంచిది.. అంటూ సెలినా జైట్లీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతే కాదు ఈ ట్వీట్ కు .. ట్విట్టర్ సేఫ్టీని ట్యాగ్ చేస్తూ ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది సెలినా జైట్లీ.

ఈ ట్వీట్ కు మరో రిప్లై ట్వీట్ ఇచ్చాడు ఉమైర్ సంధు. నువ్వొక సీ గ్రేడ్ నటివి. నీ ఫిల్మోగ్రఫీ చూస్తేనే తెలుస్తుంది. నువ్వు చేసిన సినిమాలు ఏంటి? 2003 ఆడిషన్స్ సమయంలో నువ్వు నగ్నంగా నిల్చున్నావ్ అంటూ ఆమెపై మరింతగా రెచ్చిపోయాడు. అటు ఉమైర్ సంధు ట్వీట్లపై బాలీవుడ్ లో పెద్ద చర్చ సాగుతోంది. ఈ విషయంలో ఫిల్మ్ స్టార్స్ కూడా ఉమైర్ పై మండిపడుతున్నారు. అటు నెటిజన్స్ కూడా ఉమైర్ ను తిట్టిపోస్తున్నారు. ఈ ఫేక్‌ రివ్యూవర్ ని వదలకండి.. పరువునష్టం దావా వేయండి అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

Updated On 12 April 2023 10:27 PM GMT
Ehatv

Ehatv

Next Story