✕
shama sikander : జారు పైటతో ఊరిస్తోన్న బ్యూటీ!
By EhatvPublished on 15 Nov 2023 1:35 AM GMT
డిజైనర్ వేర్లో కనిపించే షామా అందాలకి ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గా సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమంది ఈ భామ. ఎరుపు రంగు చీరకి మ్యాచింగ్ రవిక ధరించిన ముద్దుగుమ్మ తన వక్షద్వయ అందాల్ని మాత్రం బాగా ప్రోజెక్ట్ చేసింది.

x
shama sikander
-
- బాలీవుడ్ హాట్ ఫిగర్ శామా సికిందర్ టెంప్టింగ్ ఫోటో షూట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఎలాంటి డ్రెస్సులు వేసినా . అందులో తనదైన స్టైల్‌ని చాటుకుంటుంది. కుర్రకారుని టెంప్ట్ చేసే ఘాటు భంగిమలకి ఏమాత్రం కొదువ ఉండదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ్మడు తన ఇన్‌స్టాలో పెట్టె ఫొటోస్ చుస్తే సెగలు పుట్టాల్సిందే.
-
- డిజైనర్ వేర్లో కనిపించే షామా అందాలకి ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గా సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమంది ఈ భామ. ఎరుపు రంగు చీరకి మ్యాచింగ్ రవిక ధరించిన ముద్దుగుమ్మ తన వక్షద్వయ అందాల్ని మాత్రం బాగా ప్రోజెక్ట్ చేసింది. షామా ధరించిన ఎర్ర చీర పైటని పక్కకు జరిపి మరీ కెమెరాకి ఫోజులిచ్చింది. అంతటితో ఆగకుండా ఆ సంగతి అద్దంలో చూపిస్తూ మరీ ఫోటో షూట్ చేసింది.
-
- చీర, రవిక ఒకెత్తయితే చెవులకు ధరించిన లోలాకులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. లేటెస్ట్ గా చేసిన ఈ ఫోటో షూట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. షామా ఫాలోవర్స్ హాట్ ఫొటోస్కి తగ్గట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. షామా సోషల్ మీడియాలో ఫేమస్ అయినా ఎం లాభం? కెరీర్ పరంగా చూడాల్సిన ఎత్తులు మాత్రం చూడలేదనే చెప్పాలి.
-
- ఎప్పుడో 'ప్రేమ్ అగాన్'సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చెప్పుకునే హిట్ ఒక్కటీ ఇవ్వలేదు. అమీర్‌ఖాన్‌తో 'మన్', తరవాత ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' , 'సెక్సాహోలిక్' లాంటి సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం రాలేదు.
-
- శామా సికిందర్ చివరిసారిగా 'బైపాస్ రోడ్' సినిమాలో నటించింది. ఆ సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. సినిమాలు పెద్దగా లేకపోతేనేం హాట్ హాట్ ఫోటోషూట్‌తో కుర్రకారుని మాత్రం పిచ్చెక్కిస్తుంది. 42 ఏళ్ల ఈ అమ్మడి లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ అయినా కెరీర్లో సక్సెస్ తెస్తుందేమో చూద్దాం.

Ehatv
Next Story