✕
Shama Sikander Sizzling Photos : సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. తడిపేసుకుంటున్న ఫ్యాన్స్..!
By EhatvPublished on 8 April 2023 5:45 AM GMT
బాలీవుడ్ నటి షామా సికిందర్ (Shama Sikander) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఉదయాన్నే బీచ్ ఒడ్డున ఒక చేయి పైకెత్తి.. తన ఎద అందాలను ఎత్తి చూపిస్తూ.. బ్లాక్ బికినీలో సూర్యుడికి కూడా చెమటలు పట్టించేలా తన అందాలను ఆరబోసింది ఈ హాట్ అండ్ సెక్సీ భామ. ‘గుడ్ మార్నింగ్ అని ఆవలిస్తూ.. మై ఇన్ స్టా ఫ్యామిలీ’ అనే క్యాప్షన్‌తో పెట్టిన ఫొటోకు షామా ఫ్యాన్స్ లైకులమీద లైకులు కొట్టేస్తున్నారు. ఇటు అభిమానులు సైతం ‘డ్యామ్ యు ఆర్ సో హాట్’ అంటు కమెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 3.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

x
Shama Sikander
-
- బాలీవుడ్ నటి షామా సికిందర్ (Shama Sikander) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మధ్యనే వెకేషన్ కోసం దుబాయ్(Dubai) కి వెళ్లింది ఈ భామ. అక్కడ దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2004 స్లైస్-ఆఫ్-లైఫ్ (Slice of life) టీవీ షో అయిన ‘యే మేరీ లైఫ్ హై’తో ఆమెకు మంచి పేరుతోపాటు గుర్తింపు కూడా ఒచ్చింది.
-
- 1981 ఆగస్టు 4న రాజస్థాన్ (Rajasthan) లోని మక్రానాలో షామా సికిందర్ జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులోనే ఆమె కుటుబం ముంబై (Mumbai)కి షిఫ్ట్ అయింది. అక్కడ మొదట్లో తన జీవితం చాలా కష్టంగా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కొన్ని సార్లు తినడానికి ఇంట్లో సరిగా ఆహారం కూడా ఉండేదికాదని చెప్పుకొచ్చింది ఈ భామ. ఎప్పుడూ ప్లేస్‌లు మారడటంతో మక్రానా, మలాద్, ముంబ్రా, థానే, అంధేరితో సహా గ్రేటర్ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో 9 స్కూల్స్ మారాల్సి వచ్చిందంట.
-
- ఇక ఆమె 1998లో వెండి తెరకు పరిచమైంది షామా సికిందర్ (Shama Sikander). ప్రేమ్ అగ్గన్ (Prem Aggan) అనే రొమాంటిక్ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత 1999లో మన్ (Mann) అనే చిత్రంలో ఓ పాత్ర చేసింది ఈ హాట్ భామ. మొదల్లో షామా సికిందర్ ఆడిషన్లకు వెళ్లేందుకు ముంబై నగర శివార్ల నుంచి ప్రతీరోజు గంటల తరబడి ప్రయాణించేదట.
-
- ఈమె తన 16వ ఏటనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. అయినప్పటికీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌ని చూసి ప్రశంసలు అందాయి. ‘యే మేరీ లైఫ్ హై’ (Ye Meri Life Hai)లో పూజా మల్హోత్రా పాత్రకు మంచి పేరు ఒచ్చింది. దాంతో సౌత్‌లో ఇండియన్ టెలిజన్లో మోస్ట్ వ్యూవ్డ్ ఫేస్‌లలో ఒకటిగా ఆమో నిలిచింది.
-
- ఇక 2010 డిసెంబర్ 3న ముంబై శివారులోని బాంద్రా వెస్ట్‌లో తన పేరు మీద క్లాత్స్ లేబుల్‌ను స్టార్ట్ చేసింది ఈ హాట్ భామ. ఈ కార్యక్రమం ప్రారంబోత్సవానికి ఆమె స్నేహితులైన బాలీవుడ్ సూపర్ స్టార్లు సుస్మితా సేన్(Sushmita Sen), జాకీ ష్రాఫ్ (Jackie Shroff)లు అటెండయ్యారట. షామా సికిందర్ తన సొంత డిజైన్లతో ర్యాంప్‌పై కనిపిస్తుండేది. ఈ భామ హైదరాబాద్ ఫ్యాషన్ వీక్, ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ అండ్ అలాగే ఇంటర్నేషనల్‌గా మెయిన్లీ సౌతాఫ్రికాలో కనిపించింది.
-
- 2022 మార్చిలో షామా తన ప్రియుడు జేమ్స్ మిల్లిరాన్ను గోవాలో వివాహం చేసుకుంది. షామా సికిందర్ 2019లో నీల్ నితిన్ ముఖేష్ (Neil Nitin Mukesh) హీరోగా నటించిన బైపాస్ రోడ్ (Bypass Road) సినిమాలో షామా చివరిగా నటించింది. ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ హాట్ ఫొటోలను తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో వదులుతూ ఉంటుంది.
-
- తాజాగా ఉదయాన్నే బీచ్ ఒడ్డున ఒక చేయి పైకెత్తి.. తన ఎద అందాలను ఎత్తి చూపిస్తూ.. బ్లాక్ బికినీలో సూర్యుడికి కూడా చెమటలు పట్టించేలా తన అందాలను ఆరబోసింది ఈ హాట్ అండ్ సెక్సీ భామ. ‘గుడ్ మార్నింగ్ అని ఆవలిస్తూ.. మై ఇన్ స్టా ఫ్యామిలీ’ అనే క్యాప్షన్‌తో పెట్టిన ఫొటోకు షామా ఫ్యాన్స్ లైకులమీద లైకులు కొట్టేస్తున్నారు. ఇటు అభిమానులు సైతం ‘డ్యామ్ యు ఆర్ సో హాట్’ అంటు కమెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 3.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story