ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా రచ్చ రచ్చ చేసిన మల్లిక శెరావత్ కు సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సౌత్ సినిమాలు ఎక్కువగా చేయకపోయినా.. సెక్సీ డాల్ గా మల్లిక అన్ని భాషల ప్రేక్షకులను ఆకర్షించింది. మరీ ముఖ్యంగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కలలో కూడా కుర్రాళ్ళకు గిలిగింతలు పెట్టించేవి. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు అవకాశాలు అంతగా అందుకోవడం లేదు. అప్పట్లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం సినిమాలో నటించిన ఈమె.

ఒకప్పుడు బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాను ఒక ఊపు ఊపేసింది సెక్సీ బాంబ్ మల్లికా శరావత్. తన ఒంపులు వయ్యారాలతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది బ్యూటీ. మగ మనసులకు నిద్ర లేకుండా చేసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ ఆటంబాంబ్ లా.. అందం బాంబ్ పేల్చింది.

ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా రచ్చ రచ్చ చేసిన మల్లిక శెరావత్ కు సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సౌత్ సినిమాలు ఎక్కువగా చేయకపోయినా.. సెక్సీ డాల్ గా మల్లిక అన్ని భాషల ప్రేక్షకులను ఆకర్షించింది. మరీ ముఖ్యంగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కలలో కూడా కుర్రాళ్ళకు గిలిగింతలు పెట్టించేవి.

అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు అవకాశాలు అంతగా అందుకోవడం లేదు. అప్పట్లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం సినిమాలో నటించిన ఈమె.. తర్వాత హాలీవుడ్ లోనూ ఓ మూవీచేసింది. ఆమె నటించిన ఇండియన్ సినిమాలే కాకుండా..చైనీస్ నటుడు జాకీ చాన్ జోడిగా ది మిత్ సినిమాలతో మెప్పించింది బ్యూటీ.

క్వాహిష్, మర్డర్ లాంటి ఇండియన్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది మల్లికా శెరావత్. ఇందులో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. చివరిసారిగా తమిల్ స్టార్ శింబు నటించిన ఓస్త్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆతువాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. కాని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది చిన్నది.

ఐదు పదులు దగ్గరగా వయస్సు ఉన్నా.. ఊరించే అందాలు మాత్రం ఏమాత్రం తరగలేదు మల్లిక. ఇక మల్లికా శెరావత్ ప్రస్తుతం సినిమాలు మానేసి అమెరికాలో సెటిల్అయ్యింది. అయితే అక్కడ ఉన్నా.. సోషల్ మీడియాలో ఏమాత్రంతగ్గడంలేదు బ్యూటీ. హాట్ హాట్ అందాలతో రెచ్చగోడుతూనే ఉంది.

ఇక తాజాగా కొండ చిలువను మెడలో వేసుకుని అదిరిపోయేు ఫోజులిచ్చింది మల్లికా.. ఎంతో ధైర్యంగా కొండచిలువలను హగ్ చేసుకుని ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదెక్కడి పైత్యం అంటూ కొంత మంది విమర్షిస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఆమె ధైర్యానికి మెచ్చుకుంటు కామెట్లు చేస్తున్నారు.

Updated On 5 Jun 2023 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story