నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna), బోయపాటి శీను(Boyapati sreenu) కాంబోలో వచ్చిన అఖండ(Akhanda) ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిన విషయమే! ఇప్పుడు అఖండ 2 సినిమా స్క్రిప్ట్‌ పనులను చేపట్టారు బోయపాటి. ఈ సినిమా కథ పూర్తి శైవత్వం నేపథ్యంలో సాగుతోంది.

నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna), బోయపాటి శీను(Boyapati sreenu) కాంబోలో వచ్చిన అఖండ(Akhanda) ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిన విషయమే! ఇప్పుడు అఖండ 2 సినిమా స్క్రిప్ట్‌ పనులను చేపట్టారు బోయపాటి. ఈ సినిమా కథ పూర్తి శైవత్వం నేపథ్యంలో సాగుతోంది. ఇందులో ప్రతినాయకుడి పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉండబోతున్నదట! ఈ పాత్ర కనీసం బాడడియోల్‌(Bobby Deol), సంజయ్‌దత్‌లను(Sanjay dutt) కలిశారు బోయపాటి. ఇద్దరిలో సంజయ్‌దత్‌ అయితేనే బెటరని బోయపాటి ఫిక్స్‌ అయ్యారు. దక్షిణభారత దేశంలో శైవం ఎంత బలీయంగా ఉంటుందో, ఇక్కడి ఆలయాల ప్రాచుర్యం, వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

Updated On 3 Jun 2024 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story