అతి త్వరలోనే బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్-7 సందడి చేయబోతుంది. ఇప్పటికే చాలా ప్రోమోలు రిలీజ్ అయ్యాయి.. స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ఈ భారీ రియాలిటీ షో పై ఇంట్రెస్ట్ పెరిగేలా చేస్తున్నారు మేకరస్.. ఈషో కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ రేటింగ్ తగ్గినప్పటికీ, ఈసారి ప్రోమోలు చూస్తే సరికొత్త బిగ్ బాస్ ఖాయమన్న నమ్మకం కలుగుతోంది.

బిగ్ బాస్ 7 ( Bigg Boss Telugu 7) పై మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోయేలా.. సరికొత్త ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆసారి అంచనాలకు అందదంటున్నాడు నాగార్జున(Nagarjuna).

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 5, సీజన్ 6 అట్టర్ ప్లాప్అవ్వడంతో.. ధారుణంగా విమర్షలు రావడం.. రేటింగ్ పడిపోవడం.. ఇన్ కమ్ కూడా తగ్గిపోయింది. దాంతో ఈసారి సీజన్ 7 పై మొదటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నారు నిర్వాహకులు. అందుకే ఎవరి అంచనాలకు అందకుండా.. అందరు అనుకునేదానికి ఉల్టా చేస్తూ.. బిగ్ బాస్ ను ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.

అతి త్వరలోనే బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్-7 సందడి చేయబోతుంది. ఇప్పటికే చాలా ప్రోమోలు రిలీజ్ అయ్యాయి.. స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ఈ భారీ రియాలిటీ షో పై ఇంట్రెస్ట్ పెరిగేలా చేస్తున్నారు మేకరస్.. ఈషో కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ రేటింగ్ తగ్గినప్పటికీ, ఈసారి ప్రోమోలు చూస్తే సరికొత్త బిగ్ బాస్ ఖాయమన్న నమ్మకం కలుగుతోంది. హోస్ట్ నాగార్జున కూడా అదే చెబుతున్నారు.

తాజగాగా మరో ప్రోమో రిలీజ్ చేశారు టీమ్. ఇందులో కాస్త యాక్టింగ్ పార్ట్ కలిపి.. నాగ్ ను సరికొత్త లుక్ లో చూపించి.. డిపరెంట్ గా ప్రోమోను డిజైన్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ స్పష్టం చేస్తున్నారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. అంతా ఉల్టా పుల్టా అంటూ..ప్రోమోద్వారా ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టార్ మా చానల్ బిగ్ బాస్-7 తాజా ప్రోమోను విడుదల

ఈ ప్రోమోలో చిన్న స్కిట్ ను కూడా ప్లే చేశారు అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నిర్వాహకులు. కమింగ్ సూన్ అంటూ ప్రోమో వదిలారు. ఇక నెక్ట్స్ ప్రోమోలో డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మోస్ట్లీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవుతుందని సమాచారం. చూడాలి మరి ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంటుంది.. ఎంత రేటింగ్ సాధిస్తుంది. ఎవరు హౌస్ లోకి వస్తాయి.

Updated On 11 Aug 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story