యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన తాజా మూవీ సలార్(Salaar). కెజియఫ్ ఫేమ్..కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఫీవర్ లా మారిపోయింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ సలార్ జపం చేస్తున్నారు. తొలిరోజే ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో పాటు భారీగా వసూళ్లు కూడా సాధించినట్టు తెలుస్తోంది.

అయితే ఈమూవీపై సామాన్యుల నుంచిసెలబ్రిటీ వరకూ చాలా మంది చాలా రకాలుగా రివ్యూలు ఇస్తున్నారు. తమ కామెంట్లు చెపుతున్నారు. తాజాగా ఈమూవీపై కామెంట్ చేశారు బిగ్ బాస్(Bigg Boss) ఫేమ్.. సోషల్ మీడియా స్టార్ గలాట గీతు(Galatta Geetu). ఈమూవీ అసలు తనకు అర్ధం కాలేదంటుంది. ఇంతకీ ఆమె ఏంటుందో చూద్దాం.

ఈ సందర్భంగా గీతూ ఈ సినిమా రివ్యూ ఇస్తూ ఈ సినిమా నాకేమీ అర్థం కాలేదు. చూశాను కాని కనెక్ట్ అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇందులో వచ్చే ఫైట్ సీన్స్ అలాగే ట్విస్టులు నాకు అర్థం కాలేదని నాకు బుర్ర తక్కువ ఉండడంతో ఈ సినిమా అర్థం కాలేదేమో తెలియదు కానీ ఒకసారి సినిమా చూస్తే అర్థం కాదని ఈ సినిమా అర్థం కావాలి అంటే మరోసారి కూడా చూడాలి

ఆమె అభిప్రాయం ఏంటో ఆమె చెప్పింది. కాని ఈకామెంట్స్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈమెపై ఓరెంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు గీతూ రివ్యూ ఇస్తూ.. సలార్ సినిమా ఫ్లాప్ అవుతుందని నేను అనుకున్నాను ఈ సినిమా కూడా ఫ్లాపేనా అని ఫీల్ అయ్యాను దాంతో బెనిఫిట్ షోకే వెళ్లి సినిమా చూసానని ఈమె తెలియజేశారు. ప్రభాస్ కటౌట్ ఈ సినిమాలో అదిరిపోయిందని గీతు అన్నారు.

Updated On 23 Dec 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story