కోపంతో ఊగిపోయింది అమర్ దీప్(Amardeep) భార్య తేజస్వినీ(Tejaswini). నీతిగా గెలవలేక అడ్డదారులుతొక్కుతున్నారు. దమ్ముంటే నిజాయితీగా ఆట ఆడండి.. గెలిచి చూపించండి.. ఇలా టార్గెట్ చేయడం కాదు అంటుంది. ఇంతకీ ఆమె ఎవరిని ఉద్దేశించి ఈమాటలు అందోతెలుసా..?

కోపంతో ఊగిపోయింది అమర్ దీప్(Amardeep) భార్య తేజస్వినీ(Tejaswini). నీతిగా గెలవలేక అడ్డదారులుతొక్కుతున్నారు. దమ్ముంటే నిజాయితీగా ఆట ఆడండి.. గెలిచి చూపించండి.. ఇలా టార్గెట్ చేయడం కాదు అంటుంది. ఇంతకీ ఆమె ఎవరిని ఉద్దేశించి ఈమాటలు అందోతెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss season 7) రసవత్తరంగా సాగుతోంది. ఈ వీక్ తో బిగ్ బాస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే హౌస్ లో ఆరుగురు కంటెస్టంట్స్ ఉండగా.. గత కొద్దికాలంగా హౌస్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) కు అమర్ కు పెద్ద యుద్దమే జరుగుతుంది. మరీ ముఖ్యంగా అమర్ ప్రశాంత్ పై దాడి చేయడం.. ఇద్దరి మధ్య వాదోపవాదాలు.. బయట ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియా(Social media) వార్.. ఇలా గందరగోళం నెలకోంది. అయితే అమర్ కంగారును వాడుకుని.. ప్రశాంత్ తో పాటు.. బయట ప్రశాంత్ పీఆర్ టీమ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వాదన వినిపిస్తుంది.

ఈక్రమంలో అమర్ దీప్ భర్య నటి తేజస్విని రంగంలోకి దిగింది. సోషల్ మీడిమా వేదికగా.. మరిచు.. కొన్ని ఇంటర్వ్యూలు(Interviews) ఇస్తూ.. అమర్ ను టార్గెట్ చేసినవారిని గట్టిగా విమర్షించింది. ప్రశాంత్ ను.. మరియు అతని పీఆర్ టీం అమర్ దీప్ భార్య తేజస్విని ని ఒక రేంజ్ లో గట్టిగా టార్గెట్ చేసారు.ఒక్కసారి ఇంస్టాగ్రామ్ లోకి వెళ్లి తేజస్విని పోస్టులను చూస్తే ప్రశాంత్ ఫ్యాన్స్ మరియు అతని పీఆర్ టీం(PR Team) ఆ అమ్మాయిని ఏ రేంజ్ లో టార్గెట్ చేసారో అర్థం అవుతుంది.

ఇక పల్లవి ప్రశాంత్ పీఆర్ టీం ఏ రేంజ్ లో దిగజారిపోయింది అంటే తేజస్విని తన భర్త అమర్ దీప్ కి ఓటు వెయ్యండి అంటూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో ని పల్లవి ప్రశాంత్ కి ఓటు వేయాల్సిందిగా ఆమె కోరినట్టు ఎడిట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి తేజస్వీని కోపం ఆపుకోలేకపోయింది.. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.

గెలవడానికి ఇంత చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నారా?, దమ్ముంటే నిజాయితితో గెలవండి అంటూ పల్లవి ప్రశాంత్ పీఆర్ టీం కి ఛాలెంజ్ చేసింది. కేవలం ఈ ఒక్క వీడియో విషయం లోనే కాదు, ఎన్నో విషయాల్లో తేజస్విని చాలా తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకుంది.ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Updated On 12 Dec 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story