బిగ్‌బాస్ -7 విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు

బిగ్‌బాస్ -7 విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌(Pallavi Prashanth)ను జూబ్లీహిల్స్‌ పోలీసులు(Jubileehills Police) అరెస్టు(arrest) చేశారు. గ‌జ్వేల్‌(Gajwel)లో మండ‌లం కొల్గూరు(kollur)లో ప్ర‌శాంత్‌(Prashanth)తో పాటు అత‌ని త‌మ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. బిగ్‌బాస్-7 ఫినాలే(Biggboss Grand Finale) సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన వీరంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫ్యాన్స్‌ చేసిన విధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే పల్లవి ప్రశాంత్‌ను, అతని తమ్ముడు మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated On 20 Dec 2023 9:09 AM GMT
Yagnik

Yagnik

Next Story