✕
Bigg Boss Divi Vadthya : ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తోన్న బిగ్ బాస్ దివీ.. ! మత్తెక్కుతోందంటున్న నెటిజన్లు
By EhatvPublished on 24 April 2023 5:06 AM GMT
సోషల్ మీడియాలో హంగామా చేయడంలో ఈ జనరేషన్ స్టార్స్ ముందుంటున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ వంటి వేదికలుగా అందాలను ఆరబోస్తూ.. ఫేమ్ అవ్వడమేకాకుండా ఫాలోయింగ్స్ కూడా పెంచేసుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో ఉన్న దివి వాద్త్యా (Divi Vadthya) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫొటోలను అభిమాలను షేర్ చేస్తుంటుంది.

x
Divi Vadthya
-
- సోషల్ మీడియాలో హంగామా చేయడంలో ఈ జనరేషన్ స్టార్స్ ముందుంటున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ వంటి వేదికలుగా అందాలను ఆరబోస్తూ.. ఫేమ్ అవ్వడమేకాకుండా ఫాలోయింగ్స్ కూడా పెంచేసుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో ఉన్న దివి వాద్త్యా (Divi Vadthya) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫొటోలను అభిమాలను షేర్ చేస్తుంటుంది.
-
- తాజాగా ఆమె ఎదపై ఉన్న పచ్చబొట్టు (Tatto)ను హాఫ్ వరకు కిందకు లాగి.. టాటూను చూపిస్తూ.. బ్యాక్ నుంచి తన చాటంత వీపును చూపిస్తూ కవ్విస్తోంది ఈ భామ. ఓ మత్తులోకి గుంజుకునేలా ఇచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలోకి వదలడంతో నెటిజన్లకు కాస్త మంటపెట్టినట్టే అయింది. ఈ పిక్స్‌తో మాకు మత్తెక్కుతోందని కొందరు అంటుంటే.. ఇంకొందరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నామంటున్నారు.
-
- మొదటి మోడలింగ్ చేసిన ఆమె ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివి వాద్త్యా (Divi Vadthya). పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించినా అవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ (Bigg Boss) షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆమెకు మంచి గుర్తింపు ఒచ్చింది. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో వచ్చిన మహర్షి చిత్రంలో కాలేజీ స్టూడెంట్ దివి (Divi)నటించింది.
-
- ఇక బిగ్ బాస్ (Bigg Boss)లో ఆమె రచ్చ అంతాఇంతా కాదు.. హౌస్‌లో హాట్‌హాట్‌గా కనిపిస్తూ.. తెగ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత అమ్మడుకి ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ రియాలిటీ షో నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆమె సుడి తిరిగిపోయింది. వరుసగా అవకాశాలు రావడంతో ఫుల్ బిజీ అయింది ఈ భామ. ఇటు సినిమాలు చేస్తూనే.. అటు ఆల్బమ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది ఈ బ్యూటీ.
-
- రోజుకో విధంగా తన గ్లామర్ ఫిక్స్‌ను సోషల్ మీడియాలో వదులుతూ రచ్చలేపుతోంది ఈ భామ. గ్లామర్ షోలో తనకు ఎవరూ సాటిలేరన్నట్టుగా అందాలను ఆరబోస్తోంది ఈ సుందరి. ఇదిలా ఉంటే అప్పట్లో బిగ్ బాస్ షోకు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. ఆమె అందానికి మంత్రముగ్దుడై ఆమెకు గాడ్ ఫాదర్ (Godfather) సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. నయీం డైరీస్ (Nayeem Diaries) మూవీలో దివి హాట్ ట్రీట్‌తో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
-
- ఏదో ఒక ఫొటోషూట్ చేస్తూ నెటిజన్లను, ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడమే అలవాటుగా పెట్టుకుంది ఈ భామ. ఇక ప్రస్తుతం దివి వాద్త్యా (Divi Vadthya)కు ఇన్‌స్టా గ్రామ్‌లో 1 మిలియన్ వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె 467 పోస్టులతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసింది.

Ehatv
Next Story