సోషల్ మీడియాలో హంగామా చేయడంలో ఈ జనరేషన్ స్టార్స్ ముందుంటున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‏ఫామ్స్ ఇన్ స్టా‏గ్రామ్, ట్విటర్ వంటి వేదికలుగా అందాలను ఆరబోస్తూ.. ఫేమ్ అవ్వడమేకాకుండా ఫాలోయింగ్స్ కూడా పెంచేసుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో ఉన్న దివి వాద్త్యా (Divi Vadthya) సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ ఓ కొత్త లుక్ ఫొటోలను అభిమాలను షేర్ చేసింది.

Updated On 26 April 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story