మెహర్ రమేష్ (mehar ramesh)దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న మెగా మాస్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ భోళా శంకర్ (Bhola Shankar)త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ చిత్రంలో మెగాస్టార్ (Megastar)కి జంటగా తమన్నా(Tamanna) ,చెల్లిగా కీర్తి సురేష్ (Keerthi suresh)నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ చిత్రం ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుపుకుంటుంది . మెగాస్టార్ తో పాటు షావర్ అలీ ,వజ్ర అండ్ ఫైటర్ టీం తో ఈ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు . క్రియేటివ్ కమర్షియల్స్(Creative Commercials) తో కలిసి అనిల్ సుంకర(Anil Sunkara), ఏ కే ఎంటర్టైన్మెంట్స్ పై రామ బ్రహ్మం (Rama Bramham)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. .

జూన్ నెలలో ఈచిత్రంషూటింగ్ ని పూర్తి చేయనున్నట్లు సమాచారం . మెగాస్టార్ (MegaStar)పుట్టిన రోజున మెగా అభిమానాలుకి ఈ సినిమాను కానుకగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది ఈ చిత్ర యూనిట్ . ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి . అయితే తాజాగా మెగాస్టార్ కార్మిక దినోత్సవం సందర్భంగా భోళా శంకర్(Bhola Shankar) పోస్టర్ ని రిలేజ్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు . ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో సంచలనాన్ని సృష్టిస్తుంది . ఈ పోస్టర్ లో మెగాస్టార్ స్టైలిష్ మాస్ లుక్ లో టాక్సీ డ్రైవర్(Taxi Driver) గా పోజులు ఇచ్చారు . టీ తాగుతున్నట్లు ఒక ఫోటో ,కార్లో కూల్ గా కూర్చున్న ఒక ఫోటో ,కార్ పక్కన స్టైల్ గా నిలబడి ఉన్న మెగాస్టార్ స్టన్నింగ్ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి .ఈ ఫోటోలు గతంలో మెగాస్టార్ నటించిన ఘరానా మొగుడు(Gharana Mogudu) ,ముఠా మేస్త్రి (Muta Mestri)లాంటి మాస్ హిట్ మూవీలను గుర్తు చేస్తున్నాయి . ఈ పోస్టర్ మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది . బాస్ బొమ్మ బ్లాక్ బస్టర్ (Block Buster)అంటూ పండగ చేసుకుంటున్నారు .

Updated On 1 May 2023 1:11 AM GMT
rj sanju

rj sanju

Next Story