బాలయ్య(Ballaya)సినిమాల్లో ఆయన ప్రత్యేకతల్లో ఒకటి విగ్గు. బాలయ్య కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి ఆయన హెయిర్ స్టైల్స్ (Hair styles). ఈక్రమంలో బాలయ్య విగ్గు గురించి. దానికి ఆయన పెట్టే కాస్ట్ గురించి.. చూస్తే.?
బాలయ్య(Ballaya)సినిమాల్లో ఆయన ప్రత్యేకతల్లో ఒకటి విగ్గు. బాలయ్య కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి ఆయన హెయిర్ స్టైల్స్ (Hair styles). ఈక్రమంలో బాలయ్య విగ్గు గురించి. దానికి ఆయన పెట్టే కాస్ట్ గురించి.. చూస్తే.?
ఇప్పటి హీరోలు విగ్గులు వాడటం లేదు కాని.. అప్పట్లో బాలకృష్ణ(Balakrishna), చిరంజీవి(Chiranjeevi), నాగార్జున(Nagarjuna), వెంకటేష్(Venkatesh) లాంటి హీరోలు రకరకా విగ్గులు వాడేవారు. ముఖ్యంగా బలయ్యకు మొదటి నుంచి విగ్గులు వాడటం అలవాటు. ఆయన విగ్గుల కోసం ఎంత కాస్ట్ పెడతారో తెలుసా..? ఇప్పుడు హీరోలంటే.. జుట్టు ను ఎంత కావాలో అంత పెంచుకుని.. సినిమాలకు తగ్గట్టుగా హెయిర్ స్టైల్ చేసుకుని.. సినిమాలు చేస్తున్నారు. కాని ఇక హీరోల విగ్గుల విషయంలో బాలకృష్ణ విగ్గులు చాలా స్పెషల్ అంటున్నాడు బాలయ్య మేకప్ మెన్ వాసు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య విగ్గుల సీక్రెట్ విప్పారు ఆయన.
బాలయ్య విగ్గు గురించి బలకృష్ణ పర్సనల్ మేకప్ మెన్ వాసు(Vasu) కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంటర్వ్యూలో చెప్పారు. బాలయ్య సాధారణమైన విగ్గులు అస్సలు వాడరట. ఇంపోర్టెడ్ విగ్గులలు మాతరమే ఆయన పెట్టుకుంటార. లోకల్ బ్రాండ్ విగ్గులు వాడిన సందర్భాలు లేవు అంటున్నాడు వాసు. వాటి కోసం ఆయన లక్షలు ఖర్చుపెడతాడట. అంతే కాదు గతంలో బాలకృష్ణ గారి కోసం ముంబై లేదా చెన్నై నుంచి విగ్గులు తెప్పించేవారమని.. అయితే ఇప్పుడు ఆ విగ్గులు హైదరాబాద్ లో కూడా దొరుకుతున్నాయి అన్నారు.
ప్రస్తుతం హైదరాబాదో లో దొఇక్కడ కూడా ఎన్నో రకాల విగ్గులు దొరుకుతున్నాయని వాసు వెల్లడించారు. సినిమాలో బాలకృష్ణ తన పాత్ర కోసం వాడే విగ్గులు మాత్రం.. ఆసినిమాకు సబందించిన నిర్మాత ఖర్చుతో తీసుకుంటార. సినిమాకు రకరకాల విగ్గులు వాడాల్సి వస్తుంది. పాటకు, సీన్స్ కు సెపరేట్ గా తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా బాలయ్య తన విగ్గులను సెలక్ట్ చేస్తారట. బాలకృష్ణ సినిమాలకు విగ్గుల సెంటిమెంట్ ఉంది అన్న విషయంలో కూడా ఆయన స్పందించారు. అలాంటిదేమి బాలయ్యకు లేదని.. అసలు ఇవి ఆయన నమ్మరని అన్నారు వాసు.
ఆయన సినిమాలో విగ్గు కనుక సెట్ అయితే సినిమా హిట్ అవుతుందన్న న్యూస్ నిజం కాదు అన్నారు. విగ్ సెట్ అయితే.. బాలయ్య బాగా కనిపిస్తారు.. దాని వల్ల స సినిమా హిట్ అయ్యి ఉండవచ్చేమో కాని.. సెంటిమెంటేమి లేదన్నారు. ఈ మధ్యలో బాలయ్య నటించి అఖండ సినిమాతో పాటు వీర సింహరెడ్డి సినిమాల్లో బాలయ్య విగ్గు స్పెషల్ గా కనిపించింది. ఇక అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య ఏ లుక్ లో కనిపిస్తారో చూడాలి.