✕
Pragya Jaiswal Latest Photos : పరువాలు ఆరబోసిన ప్రగ్యా జైస్వాల్, చేతులు పైకెత్తి.. కుర్రాళ్ళతో కేకలు పెట్టిస్తోంది బ్యూటీ..
By EhatvPublished on 12 April 2023 1:22 AM GMT
సినిమాల నుంచి పెద్దగా ఆఫర్లు లేవు ప్రగ్యా జైస్వాల్ కు.. కాని సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ మామూలుగా లేదు. నెట్టంట్లో ఆమె చేసే సొగసుల రచ్చ అంతా ఇంతా కాదు. తన గ్లామర్ తో లోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది బ్యూటీ..

x
pragya jaiswal
-
- సినిమాల నుంచి పెద్దగా ఆఫర్లు లేవు ప్రగ్యా జైస్వాల్ కు.. కాని సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ మామూలుగా లేదు. నెట్టంట్లో ఆమె చేసే సొగసుల రచ్చ అంతా ఇంతా కాదు. తన గ్లామర్ తో లోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది బ్యూటీ.. సొగసుల సునామీతో విరుచుకుపడుతుది.
-
- ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ కు ఇన్ స్టాగ్రామ్ షేక్ అయిపోతోంది. ఆమె అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా.. డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో షూటలతో కుర్రాకారుకు వెర్రెక్కిస్తుంది ప్రగ్యా.. అసలే వేసవి కాలు.. ఈకాలంలో హీట్ ను పెంచి.. పొగులు సెగలు కక్కేలా చేస్తుంది. సొగసుల వేడి తట్టుకోలేక కుర్రాళ్లు సలసలా కాగాపోతున్నారు.
-
- ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫోటో షూట్స్ చేస్తూ.. రకరకాల యాంగిల్స్ లో టాలెంట్ చూపిస్తుంటుంది సీనియర్ హీరోయిన్. రీసెంట్ గా ప్రగ్యా చేసిన ఫోటో షూట్య ఘాటుకు కు కుర్రకారు... కిర్రెక్కిపోయారు. చేతులు పైకెత్తి.. సోకుల సునామీలా మీదకు విరుచుకుపడింది బ్యూటీ. క్లీవేజ్ అందాలతో అద్భుతం చేసింది. ఎద అందాలు.. నడుమందాలు కుర్రాళ్ళను నిలవనీయకుండా చేశాయి.
-
- బాబోయ్ ఇంత హాట్ నెస్ ఏంటిరా బాబు అంటూ.. తట్టుకోవడం మావల్లకాదంటున్నారు కుర్రాళ్లు.. సినిమాల్లో ఎలాగో స్టార్ డమ్ లేదు.. ఇక సోషల్ మీడియాలో అన్నా స్టార్ డమ్ సాధించుకోవడంతో ప్రగ్యా జైస్వాల్ మందున్నట్టు తెలుస్తోంది. అఖండా సినిమా తప్పించి ఈమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల లేదు. యంగ్ స్టార్స్ సరసన మెరవాల్సింది.. సీనియర్ హీరోలతో సినిమా లు చేయాల్సి వస్తోంది.
-
- కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.. వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీకి.. 60 ఏళ్లు దాటిని సీనియర్ హీరోల సరసన నటించక తప్పలేదు. దాంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మిస్ అవ్వడంతో పాటు.. యంగ్ స్టార్స్ పక్కన అవకాశాలు కూడా రావడంలేదు. యంగ్ స్టార్స్ కు ఎలాగు తీసుకోవడం లేదు. కనీసం సీనియర్ హీరోల సరసన కూడా..ప్రగ్యా ఆప్షన్ గా మారలేకపోతోంది.
-
- షూటింగ్ ఉంటే..వర్క్ మూడ్ లోకి వెళ్తుంది.. లేకుంటే.. హ్యాపీగా టూర్ల చేసుకుంటూ.. అది కూడా ఫారెన్ టూర్లు వేస్తూ.. హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది చిన్నది. లైఫ్ ను ఎంజాయ్ చేయడంలో ఈ బ్యూటీని మించిన వారు లేదు. రీసెంట్ గా బాలయ్యతో కలిసి ఓ జ్యూవ్వెల్లరీ కంపెనీ యాడ్ లో మెరిసింది చిన్నది. ఇక ముందు ముందు అయినా .. ప్రగ్యా కు మంచి మంచి అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి.

Ehatv
Next Story