✕
5 సినిమాలతో బిజీగా ఉంటుంది హీరోయిన్

x
బ్యాచిలర్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది దివ్యభారతి.
మొదటి సినిమాతోనే రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయి నటించింది.
దీంతో ఈ బ్యూటీకి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది
ఆ తర్వాత కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.
బ్యాచిలర్ మూవీ తర్వాత జర్నీ అనే వెబ్ సిరీస్ చేసింది.
తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఏకంగా ఐదు సినిమాలు లైన్‌లో పెట్టింది.
సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తుంది.
తాజాగా ఈ అమ్మడు త్రోబ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Eha Tv
Next Story