బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్(aryan Khan).. రొటీన్ గా తండ్రి నటనను వారసత్వంగా తీసుకోకుండా తన సొంత గుర్తింపు కోసం ఆర్యన్ ఖాన్(Aryan Khan) కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇందులో భాగంగా తన సొంత లగ్జరీ బ్రాండ్ తో ఫాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు . DyavolX పేరుతో లగ్జరీ దుస్తులను ఏప్రిల్ 30 ఆదివారం రోజు ఈ బ్రాండ్ మార్కెట్లోకి విడుదల అయ్యింది .. DyavolX ని పబ్లిసిటీ చేస్తూ ఒక యాడ్ ని కూడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాడ్ లో ఆర్యన్ ఖాన్ తో పాటు తండ్రి షారుక్ ఖాన్ కూడా కనువిందు చేశారు.. ఈ యాడ్ కి దర్శకత్వం వహించింది ఆర్యన్ ఖాన్ కావడం విశేషం.. కొడుకు బ్రాండ్ కి మద్దతుగా యాడ్ లో తండ్రి షారుఖ్ కనిపించడం మనం చూడొచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్(aryan Khan).. రొటీన్ గా తండ్రి నటనను వారసత్వంగా తీసుకోకుండా తన సొంత గుర్తింపు కోసం ఆర్యన్ ఖాన్(Aryan Khan) కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇందులో భాగంగా తన సొంత లగ్జరీ బ్రాండ్ తో ఫాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు . DyavolX పేరుతో లగ్జరీ దుస్తులను ఏప్రిల్ 30 ఆదివారం రోజు ఈ బ్రాండ్ మార్కెట్లోకి విడుదల అయ్యింది .. DyavolX ని పబ్లిసిటీ చేస్తూ ఒక యాడ్ ని కూడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాడ్ లో ఆర్యన్ ఖాన్ తో పాటు తండ్రి షారుక్ ఖాన్ కూడా కనువిందు చేశారు.. ఈ యాడ్ కి దర్శకత్వం వహించింది ఆర్యన్ ఖాన్ కావడం విశేషం.. కొడుకు బ్రాండ్ కి మద్దతుగా యాడ్ లో తండ్రి షారుఖ్ కనిపించడం మనం చూడొచ్చు..
ఆర్యన్ ఖాన్ పరిచయం చేసిన DyavolX బ్రాండ్ రిలీజ్ ఆదివారం లైవ్ టెలికాస్ట్ చేయబడింది. ఈ సైట్ తెరవగానే బట్టలతోపాటు యాడ్ కూడా మనల్ని ఆకట్టుకుంటుంది.. కొంతమంది షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)అభిమానులు ఇప్పటికే ఈ దుస్తులను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు కానీ కొంతమంది అయితే వీటి ధర చూసి షాక్ అవుతున్నారు .
ఈ వెబ్సైట్లో బట్టలు కొనాలంటే వేలు సరిపోవు లక్షలు ఉండాలి . షారుఖ్ సంతకం చేసిన ఒక జాకెట్ ని 2 లక్షలు రూ .లకు అమ్మకానికి ఉంచగా భారీ ప్రైజ్ అయినప్పటికీ ఇది పెట్టిన కొన్ని గంటల్లోనే సేల్ అయిపోవడం విశేషం . అలాగే ఈ వెబ్సైట్లో టీ షర్ట్ లు 25 వేల నుంచి 47 వేల రూపాయల వరకు ఉంటుంది.
సోషల్ మీడియాలో బట్టల వ్యాపారం సర్వసాధారణమే ఇది పెద్ద విషయం కాకపోయినప్పటికీ షారుక్ ఖాన్ కొడుకు అయిన ఆర్యన్ ఖాన్ రిలీజ్ చేసిన DyavolX ఈ స్పెషల్ బ్రాండ్ ధరలు మాత్రం ఆకాశానంటుతున్నాయి .తాజాగా ఈ ధరలపై సోషల్ మీడియాలో మీమ్స్ అండ్ జోక్స్ రావడం కూడా మొదలైంది..
అయితే తాజాగా ఆర్యన్ ఖాన్ (Aryan Khan)ఫ్యాషన్ ప్రపంచంలో తన బ్రాండ్ ని పరిచయం చేయడంతో పాటు ఇటు దర్శకుడుగా కూడా ప్రతిభను కనపరిచాడు . ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్(Web series) త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. అలాగే ఆర్యన్ఖాన్ దీ లైన్ కింగ్ (The Lion King)సినిమాలో వాయిస్ సింబా పాత్రకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు