☰
✕
ఏపీ హైకోర్టులో(AP high court) పుష్ప(Pushpa) ఫేమ్ అల్లు అర్జున్‌కు(Allu arjun) ఊరట లభించింది
x
ఏపీ హైకోర్టులో(AP high court) పుష్ప(Pushpa) ఫేమ్ అల్లు అర్జున్‌కు(Allu arjun) ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని(ELection Code) ఉల్లంఘించారని అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్‌రెడ్డి(Ravichandra kishore) పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు నవంబర్ 6వరకు తదుపరి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. నవంబర్ 6న తుదితీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది.
Eha Tv
Next Story