ఈమద్య సీక్వెల్ సినిమాలు, రీమేక్ సినిమాలు, రీరిలీజ్ లు ఎక్కువై పోయాయి. టాలీవుడ్ లో. ఎవర్ గ్రీన్ సినిమాలకు సీక్వెళ్లు వెంట వెంటనేప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడైతే.. ప్రతి సినిమాకుసీక్వెల్ లేకుండా.. రెండు పార్ట్ లు గా తెరెక్కిస్తున్నారు.అందులో అనుష్క(Anushka) భాగమతి(Bhagamathi) కూడా చేరింది. స్టార్ హీరోలకుసమానంగా క్రేజ్ తో పాటు..

ఈమద్య సీక్వెల్ సినిమాలు, రీమేక్ సినిమాలు, రీరిలీజ్ లు ఎక్కువై పోయాయి. టాలీవుడ్ లో. ఎవర్ గ్రీన్ సినిమాలకు సీక్వెళ్లు వెంట వెంటనేప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడైతే.. ప్రతి సినిమాకుసీక్వెల్ లేకుండా.. రెండు పార్ట్ లు గా తెరెక్కిస్తున్నారు.అందులో అనుష్క(Anushka) భాగమతి(bhaagamathie ) కూడా చేరింది. స్టార్ హీరోలకుసమానంగా క్రేజ్ తో పాటు.. స్టార్ డమ్ కూడా సాధించింది హీరోయిన్ అనుష్క శెట్టి అరుధతి, భాగమతి, భహుబలి లాంటిసినిమాలతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈసినిమాల తరువాత ఆమెఆల్మెస్ట్ సినిమాలకుదూరంగానే ఉంటూ వచ్చింది.

రీసెంట్ గానే నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి(Miss shetty Mr Polishetty).. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్ నుపలుకరించింది. అయితే ఈమూవీ తరువాత తన 50 వ సినిమా చేయబోతోంది స్వీటి.అనుష్క సూపర్ హిట్ సినిమాలో ఫస్ట్ ప్లేస్ అరుధతికే దక్కుతుంది. కాని ఈసినిమా సీక్వెల్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాలి. అయితే అరుధతి తరువాత ఆమె నటించిన సినిమా భాగమతి. సీక్వెల్ లిస్ట్ లోకి ఈసినిమానే వచ్చిచేరింది.

అనుష్క నటించి.. సాలిడ్ హిట్ స్కోర్ చేసిన వాటిలో భాగమతి సినిమా కూడా ఒకటి. అయితే ఈమూవీకి సీక్వెల్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారట మేకర్స్. ఈ చిత్రానికి అయితే ఇప్పుడు సీక్వెల్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 2018లో వచ్చిన ఈ చిత్రం అనుష్క కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచింది. మరి ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ని అయితే అనుష్క కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 50వ సినిమాగా చేయనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఏదైనా వస్తే కాని క్లారిటీగా తెలుస్తుంది. భాగమతికి సీక్వెల్ ఉంటుందా లేదా అనేది.

Updated On 10 Nov 2023 8:36 AM GMT
Ehatv

Ehatv

Next Story