✕
Andrea Jeremiah Six Pack Body : ఆండ్రియా సిక్స్ ప్యాక్ బాడీ.. కురాళ్ళ చూస్తే.!
By EhatvPublished on 18 Feb 2023 3:33 AM GMT

x
Andrea Jeremiah Six Pack Body
-
- తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఫిల్మ్స్ లో నటించిన ఆండ్రియా జరేమియా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
-
- ఆండ్రియా తొలుత ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగుపెట్టారు. 2005లో వచ్చిన ‘ కందా నాల్ ముదల్’ అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు.
-
- నుంగంబాక్కంలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె 2010లో వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది.
-
- ఇటు తెలుగు ఆడియన్స్ ను తన నటనతో అన్ని రకాల వారిని ఆకట్టుకుంది. తెలుగులో డైరెక్ట్ గా ‘తడాఖా‘ అనే సినిమా చేసింది ఈ భామ. ఇక ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.
-
- అయితే ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది. ఎప్పుటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను అప్ డేట్ కుర్రకారుని కవ్విస్తుంటారు. ఆండ్రియా రీసెంట్ గా ఫ్యాన్స్ కి ఓ హాట్ ట్రీట్ ఇచ్చారు. ‘లవ్ మీ లైక్ యూ డూ’ అనే క్యాప్షన్ తో సిక్స్ ప్యాక్ బాడీ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలను చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
-
- ఇక ఆ తర్వాత ఈ భామ గతంలో ధనుష్, ఫహాద్ ఫాజిల్, అనిరుధ్ రవిచందర్ వంటి వాళ్లతో ప్రేమాయణం నడిపి బాగా ఫేమస్ అయ్యారు. జరేమియా తన పదేళ్ల వయస్సు నుంచే ‘ఇసాదర్సు’ అనే బృందంలో పాటలు పాడుతోందట. కళాకారుల కోసం ‘ది షో మస్ట్ గో ఆన్’ అనే కూడా ప్రొడక్షన్ ని నడుపుతోంది ఈ హాట్ భామ. 1985 డిసెంబర్ 21న తమిళనాడులోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జరేమియా జన్మించారు.

Ehatv
Next Story