✕
Anchor Varshini Sounderajan : జాకెట్ లేకుండా ఎద అందాలను చీరతో కప్పుకున్న యాంకర్ వర్షిణి..!
By EhatvPublished on 18 April 2023 1:54 AM GMT
తాజాగా వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) కొన్ని హాట్ పిక్స్‌ను అభిమానుల కోసం తన ఇస్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో జాకెట్ లేకుండా ఎదను చీరతో కప్పేసుకుని ఉన్న ఫొటోలను అప్లోడ్ చేసింది. మరోవైపు ఇంకొన్ని ఫొటోలు మేకప్ లేకుండా ఫోజులిచ్చింది ఈ భామ. అయితే ఈ ఫొటోలన్నీ సమంతతో కలిసి నటించినప్పటి వంటూ చెప్పుకొచ్చింది.

x
Varshini Sounderajan
-
- యాంకర్ వర్షిణి సౌందరాజన్ (Varshini Sounderajan) పేరు బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితమే. పటాస్ 2 (Patas-2) షో తో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. చాలా కాలంగా యాక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఆమె.. మధ్యలో యాంకర్‌గానూ అవతారమెత్తింది. ప్రస్తుతం ఈ భామ మళ్లీ సినిమాలతో హడావిడి చేస్తోంది. ఇటు సినిమాలు, అటు షోలతో కాస్త బిజీగానే గడుపుతోంది ఈ భామ. మొదట్లో వర్షిణి (Varshini) మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టిన ఆమె.. ఆ తర్వాత చాలా కమర్షియల్ యాడ్స్(commercial ads)లో మెరిసింది.
-
- అలా యాడ్స్ చేస్తున్న తరుణంలో 'చందమామ కథలు' (chandamama kathalu) అనే చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత లవర్స్ (Lovers), బెస్ట్ యాక్టర్స్ (Best Actors), శ్రీరామ రక్ష (Sri Rama Raksha) వంటి సినిమాలు చేసినా.. అవి ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. పెళ్లి గోల (Pelli Gola) అనే వెబ్ సిరీస్‌లో మూడు సీజన్లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. 2022లో టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ మొదలైంది (Malli Modalaindi) చిత్రంలో నటించింది.
-
- ఇక సినిమాలు పెద్దగా కలిసి రావడంలేదనుకున్న ఆమె.. మళ్లీ బుల్లితెర వైపు అడుగులు వేసింది. మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్న ఢీ (Dhee) షోలో మెంటర్ గా ఆడియన్స్‌తో నవ్వులు పూయించింది. ఇక ఆ తర్వాత పటాస్ షోతో ఆమె యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ భామ కొన్ని ఛానెళ్లలో టెలికాస్ట్ అయ్యే షోలలో ప్రత్యక్షమైంది. రీసెంట్గా సమంత రూత్ ప్రభు నటించిన 'శాకుంతలం' (Shaakuntalam)చిత్రంలో కనిపించింది. అయితే ఈ చిత్రంలో ఆమెకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసిందంటున్నారు ఆడియన్స్.
-
- అయితే సినిమాల మీద ఉన్న ఇష్టం, ప్యాషన్‌తో వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎలాంటి అవకాశం వచ్చినా ఈ భామ అసలు వదులుకోవడం లేదు. కాగా ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లకు సైన్ చేసింది వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan). ఈ బ్యూటీ హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించిన అమ్మాయే వర్షిణి. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి మోడలింగ్ వైపు ఎంట్రీ ఎచ్చింది ఈ భామ. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన అనంతరం ఈమె మోడలింగ్ వైపు ఆసక్తి చూపించింది.
-
- ఇటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట చేస్తుంటుంది వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan). అయితే ఈ అందాల ఆరబోతలో ఎక్కువ శాతం ఎద అందాలను చూపుతుంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి యూత్‌ను కట్టిపడేసేలా కొన్ని ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటుంది ఈ స్వైలీ బ్యూటీ.
-
- ఇలా గ్లామర్ షోలు చేస్తూ తన క్రేజ్ రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది ఈ భామ. అయితే తాజాగా ఈ భామ కొన్ని హాట్ పిక్స్‌ను అభిమానుల కోసం తన ఇస్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో జాకెట్ లేకుండా ఎదను చీరతో కప్పేసుకుని ఉన్న ఫొటోలను అప్లోడ్ చేసింది. మరోవైపు ఇంకొన్ని ఫొటోలు మేకప్ లేకుండా ఫోజులిచ్చింది ఈ భామ. అయితే ఈ ఫొటోలన్నీ సమంతతో కలిసి నటించినప్పటి వంటూ చెప్పుకొచ్చింది.
-
- ప్రస్తుతం ఈ యాంకర్ కమ్ యాక్టర్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. 998 పోస్టులు చేసింది ఈ బ్యూటీ. వర్షిణి పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానులు ఈ లుక్‌లో మీరు ఆసం (Awesome) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటోలకు లక్షకు పైగా లైకుల మీద లైకులు వచ్చేస్తున్నాయి.

Ehatv
Next Story