బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సాధించింది వర్షిణి. చిన్న చిన్న షోలు చేసుకుంటూ వచ్చిన ఆమెకు.. ఢీ షో ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. వర్షిణి ఇప్పుడు యాంకర్ గా బాగా పాప్యులర్ అవుతోంది. అంతే కాదు అటు సోషల్ మీడియాలో కూడా వరుస ఫోటో షూట్లతో అదర గొడుతుుంటుంది.

పాపులర్ యాంకర్ వర్షణి(Varshini) సంచలన వ్యాఖ్యులు చేశారు. తాను కూడా కాస్టింగ్ కౌచ్(Casting couch) బాధితురాలినే అన్నారు వర్షిణి. అంతే కాదు ఓ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేశారు వర్షిణి. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?

బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సాధించింది వర్షిణి. చిన్న చిన్న షోలు చేసుకుంటూ వచ్చిన ఆమెకు.. ఢీ షో ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. వర్షిణి ఇప్పుడు యాంకర్ గా బాగా పాప్యులర్ అవుతోంది. అంతే కాదు అటు సోషల్ మీడియాలో కూడా వరుస ఫోటో షూట్లతో అదరగొడుతుంది.

ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. తన ఇమేజ్ తో పాటు నెట్టింట్లో ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటూ ఉంటుంది వర్షిణి. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా వెలగాని ఆమె కోరిక. అందుకే నెట్టింట్లో ఏమాత్రం మొహమాట పడకుండా అందాలు ఆరబోస్తుంటుంది. హాట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

సినీ రంగంలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే బుల్లితెరతో పాటు వెండితెర ప్రయత్నాలు చేస్తున్న వర్షిణి.. ఆ ప్రయత్నంలో భాగంగా ఓ చేదు అనుభవాన్ని మూటగట్టుకుందట. అలా గతంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె రీసెంట్ గా శేర్ చేసుకుంది.

లాక్ డౌన్ కు ముందు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం తనకు వచ్చిందని వర్షిణి తెలిపింది. ఆడిషన్స్ కోసం హోటల్ కు రావాలని ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ పిలిస్తే వెళ్లానని... ఆడిషన్ అయిపోయిన తర్వాత నీ నటన బాగుండి. ఫిజిక్ బాగుంది. ఈ వెబ్ సిరీస్ కు నువ్వు బాగా సూట్ అవుతావని ఆ డైరెక్టర్ అన్నాడని తెలిపింది.

ఇక తనకు అవకాశం వచ్చినట్టేనని తాను అనుకున్నానని... అయితే తనతో పాటు గదిలోకి రావాలని ఆయన పిలిచాడని, బెడ్ పైకి లాగే ప్రయత్నం చేశాడని, డ్రెస్ విప్పమని బలవంతం చేశాడని చెప్పింది. అప్పుడు తానెంతో భయపడిపోయానని, అతన్ని విడిపించుకుని బయటకు వచ్చేశానని, ఆ తర్వాత చాలా సేపు ఏడ్చానని తెలిపింది. తన జీవితంలో అదొక భయానక అనుభవమని చెప్పింది వర్షిణి. ప్రస్తుతం వర్షిణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Updated On 11 Aug 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story