పెద్ద సినిమా ఈవెంట్ అంటే.. సుమ ఉండాల్సిందే. ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఆమె హ్యాండిల్ చేసినట్టుగా ఎవరూ చేయలేవరు. అటువంటిది.. అంత పెద్ద ఆదిపురుష్ ఈవెంట్ జరుగుతుంటే సుమ ఏమయినట్టు.. ఎందుకు కనిపించలేదు అని అందరకి అనుమానం రావడంతో పాటు.. సోషల్ మీడియా వేదికగా అడిగేస్తున్నారు కూడా.

ఏదైనా పెద్ద సినిమా ఈవెంట్ ఉంటే.. అక్కడ హోస్ట్ గా సుమా ఉండాల్సిందే..? అటువంటిది ఆదిపురుష్ ఈవెంట్(Adipurush Pre Release Event) లో మాత్రం కనిపించలేదు ఇంతకీ సుమ(Anchor Suma)కు ఏమయ్యింది.

పెద్ద సినిమా ఈవెంట్ అంటే.. సుమ ఉండాల్సిందే. ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఆమె హ్యాండిల్ చేసినట్టుగా ఎవరూ చేయలేవరు. అటువంటిది.. అంత పెద్ద ఆదిపురుష్ ఈవెంట్ జరుగుతుంటే సుమ ఏమయినట్టు.. ఎందుకు కనిపించలేదు అని అందరకి అనుమానం రావడంతో పాటు.. సోషల్ మీడియా వేదికగా అడిగేస్తున్నారు కూడా.

అటు సుమ కూడా వారికి సమాధానం చెపుతూ.. తాను ఎందుకు ఈవెంట్ కు రాలేదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతే కాదు ప్రభాస్ ఆదిపురుష్ టీమ్ తో పాటు.. యంగ్ రెబల్ స్టార్ కు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పింది సుమ. ఇంతకీ సుమ విషెష్ చెప్పడమే కాని మనిషి ఎందుకు కనిపించలేదంటే.. ఆమె ఇండియాలో లేదు ఫారెన్ లో ఉంది. వెళ్లి చాలా రోజులు అవుతోంది. .

యాంకర్ సుమ ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉంది.. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, స్విట్జర్లాండ్ దేశాల్లో విహారయాత్ర కోసం వెళ్లింది. ఎప్పటికప్పుడు ఈ ట్రిప్ గురించి ఫోటోలు, వీడియోలు ఇన్ స్ట్రాలో షేర్ చేస్తుంది. ట్రిప్ లో బాగా తిరగడం వల్ల తన కాళ్లకి గాయాలు అయ్యాయని.. షూస్ కొరికేయడంతో గాయాలు అయి తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయని ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని కాలి వేళ్లకి ప్లాస్టర్స్ వేసిన ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Updated On 9 Jun 2023 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story