సోషల్ మీడియాలో(social media) యాక్టీవ్‌గా ఉండే యాంకర్ రష్మీ(Anchor Rashmi).. తాజాగా తనను కామెంట్స్ చేసినవారిపై ఫైరయింది. దీంతో రష్మిక షేర్ చేసిన ఓ పోస్ట్ ఆ ఫోన్‌కు, ఈ ఫోన్‌కు చేరుతోంది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తనవైపునకు తిప్పుకుంటుంది. దీంతో పాటు సామాజిక అంశాలపైనా ఆమె తన గళాన్ని విప్పుతుంటారు. అయోధ్య రామ్ మందిర్(Ayodhya Ram mandir), హిందుత్వం గురించి ఆమె కొన్ని పోస్టులు పెడుతూ వస్తోంది.
సోషల్ మీడియాలో(social media) యాక్టీవ్‌గా ఉండే యాంకర్ రష్మీ(Anchor Rashmi).. తాజాగా తనను కామెంట్స్ చేసినవారిపై ఫైరయింది. దీంతో రష్మిక షేర్ చేసిన ఓ పోస్ట్ ఆ ఫోన్‌కు, ఈ ఫోన్‌కు చేరుతోంది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తనవైపునకు తిప్పుకుంటుంది. దీంతో పాటు సామాజిక అంశాలపైనా ఆమె తన గళాన్ని విప్పుతుంటారు. అయోధ్య రామ్ మందిర్(Ayodhya Ram mandir), హిందుత్వం గురించి ఆమె కొన్ని పోస్టులు పెడుతూ వస్తోంది. గౌతమ్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తన సంతోషాన్ని తెలుపుతూ రష్మి ఓ ట్వీట్ చేసింది. దీనిపై కొందరు ఇంప్రెసివ్ కామెంట్స్ చేయగా మరికొందరు ఆమె కట్టుబొట్టుపై విమర్శలు గుప్పించారు.
కషాయపు రంగు చీర కట్టావు.. చెప్పేవి నీతలు, అడ్డమైన పనులు చేస్తావంటూ.. ఒకరు చేసిన కామెంట్‌పై తీవ్రంగా స్పందించింది. దీనిపై ఘాటుగా రిప్లై ఇస్తూ మరో పోస్ట్ చేసింది. నేను ట్యాక్స్‌లు కట్టకుండా ఎగ్గొట్టానా ? నా తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేశానా ? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా ? నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేశానా.. ఏవైనా ఆకృత్యాలకు పాల్పడ్డానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాక్కున్నానా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు లంగ పనులు అంటే అర్థం ఏంటో చెప్పాలని కోరింది. పలు సార్లు ఈ రకంగా నాపై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారని ఆమె అడిగింది. సనాతన ధర్మం(Sanatan Dharm) ప్రకారం కాషాయచీరకట్టి, జై శ్రీరాం అంటే తప్పా అని ఆమె ప్రశ్నించింది. దేవుడు అందరివాడు.. సనాతన ధర్మం గొప్పదనం ఇదేనంటూ ట్వీట్(Tweet) చేసింది. తన పట్ల అనుచితంగా మాట్లాడిన వ్యక్తి పట్ల ఘాటుగా స్పందించిన రష్మి గౌతంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.