✕
Ariyana Glory : అదిరిపోయే భంగిమల్లో ఆర్జీవీ కుర్రభామ.. టూ సెక్సీ అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 24 April 2023 3:15 AM GMT
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మాయి.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే రీసెంట్గా 'బీబీ జోడీ'తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది. ఓవైపు యాంకరింగ్ తోపాటు.. ఇంటర్వ్యూలు చేస్తూనే టీవీ ప్రోగ్రామ్స్ చేస్తోంది అరియానా (Ariyana). మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ.

x
Ariyana Glory
-
- సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీల్లో అరియానా గ్లోరీ (Ariyana Glory) ఒకరు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న భామల్లో ఫస్ట్ చెప్పుకునే భామంటే ఆమెనే. రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసిన ఈ భామ ఒక్కసారిగా ఫేమ్‌లోకి ఒచ్చేసింది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ (Big Boss)లో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. అక్కడ తన బోల్డ్ నెస్‌తో మరింత క్రేజ్ సంపాదించింది.
-
- యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మాయి.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే రీసెంట్గా 'బీబీ జోడీ'తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది. ఓవైపు యాంకరింగ్ తోపాటు.. ఇంటర్వ్యూలు చేస్తూనే టీవీ ప్రోగ్రామ్స్ చేస్తోంది అరియానా (Ariyana). మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ.
-
- ప్రస్తుత జనరేషన్ బ్యూటీలంతా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సోషల్ మీడియాపై అందాల ఆరబోతతో దాడి చేస్తున్నారు. తమ అభిమానులను దగ్గరగా ఉంటూ.. హాట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ ఆకట్టుకోవడంతోపాటు ఇటు అవకాశాలను రాబట్టుకుంటున్నారు భామలు. అదే కోవలో నడుస్తోంది ఆర్జీవీ భామ అరియానా గ్లోరీ.
-
- తాజాగా అరియానా గ్లోరీ (Ariyana Glory) అదిరిపోయే ఔట్ ఫిట్లలో మెరుస్తూ నె(న)ట్టింట అందాలను ఆరబోస్తోంది. గ్లామర్ డోస్ కు హద్దులు చెరిపేలా మెరిస్తోంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంది. ఆమె అప్ లోడ్ చేసిన పిక్స్‌కు అభిమానులు టూ హాట్ అంటూ మెస్సెజ్‌లు పెడుతున్నారు. మినీ గౌన్ (mini gown)లో దర్శనమిచ్చిన ఈ హాట్ గర్ల్ ఫోజులకు నెటిజన్లు కేక పెడుతున్నారు.
-
- క్యూట్ చూపులతో మత్తెక్కించేస్తోందని.. కుర్రభామ హాట్ట్రిక్కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నామంటున్నారు. ఆమె గ్లామర్‌ను పొగుడుతూ 'అమ్మబాబోయ్.. ఏంటా అందం' అంటూ అరియానా గ్లోరీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఈ కుర్రభామ బిగ్ బాస్ సీజన్-4, బీబీ కేఫే, బీబీ జోడీ షోలలో మెరిసింది. టెలివిజన్ షోలతో పాటు కొన్ని బ్రాండ్స్‌ను కూడా ప్రమోట్ చేస్తోంది.

Ehatv
Next Story