అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఎప్పుడూ ఏదో ఒక అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పదేపదే నెగెటివ్ కమెంట్స్‏తో ఆన్ లైన్‏లో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. వెనుకడుగు వేయకుండా ధైర్యంగా తన ఆలోచలను ముందుకు తెచ్చారంటూ కొందరు అభిమానులు ఆమెను అభినందిస్తుంటారు. ఇదిలా ఉంటే మహిళలపై నేరాలు, అసభ్యకర పోస్టులు చేసేవారిపై హైదరాబాద్ పోలీసులు యాక్షన్ తీసుకుంటామంటున్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అభినందించారు.

Updated On 1 April 2023 5:40 AM
Ehatv

Ehatv

Next Story