✕
Anasuya Bharadwaj : ఇంత చూసి కూడా ఆంటీ అంటారా.. అనసూయపై నెటిజన్స్ కమెంట్స్..!
By EhatvPublished on 6 April 2023 7:43 AM GMT
సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటే నటి ఎవరన్నా ఉన్నారంటే అది భరద్వాజ్(Anasuya Bharadwaj) అనే చెప్పాలి. టీవీ స్టార్ యాంకర్ ఉన్నప్పటి నుంచే ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూతో కనిపిస్తుంటుంది ఈమె. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూసే ఫొటోలకు నెటిజన్లు ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉంటారు. ఆమె కూడా అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంటుంది. కొంత కాలం ఆంటీ అనే ట్యాగ్ తో ట్రెండింగ్ ఉండింది ఆమె.

x
Anasuya Bharadwaj
-
- సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటే నటి ఎవరన్నా ఉన్నారంటే అది భరద్వాజ్(Anasuya Bharadwaj) అనే చెప్పాలి. టీవీ స్టార్ యాంకర్ ఉన్నప్పటి నుంచే ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూతో కనిపిస్తుంటుంది ఈమె. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూసే ఫొటోలకు నెటిజన్లు ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉంటారు. ఆమె కూడా అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంటుంది. కొంత కాలం ఆంటీ అనే ట్యాగ్ తో ట్రెండింగ్ ఉండింది ఆమె.
-
- ఇక అంతకంటే ముడు కొద్ది రోజులుపాటు అనసూయ (Anasuya), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఆంటీ అంటూ అనసూయను ఆడేసుకున్నవారిపై , అలా ట్రోల్స్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు తీసుకు వెళ్లింది ఆమె.
-
- ఇదిలా ఉంటే మహిళలపై నేరాలు, అసభ్యకర పోస్టులు చేసేవారిపై హైదరాబాద్ పోలీసులు యాక్షన్ తీసుకుంటామన్న పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)అభినందించారు. మహిళలపై అసభ్యంగా కమెంట్స్ చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. పోలీసుల తీసుకున్న ఈ విషయంపై అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అప్రిషియేట్ చేశారు.
-
- ఇవన్నీ పక్కన పెడితే అనసూయ నటనకు మాత్రం చాలామంది యూజర్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్గా కృష్ణవంశీ (Krishna Vamsi) డైరెక్షన్లో రిలీజైన ‘రంగమార్తాండ’(Ranga Maarthaanda) సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో ప్రేక్షకులు అండ్ అలాగే విమర్శకుల నుంచి కూడా ప్రసంశలు అందుకుంది అనసూయ.
-
- తాజాగా అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. పింక్ కలర్ శారీలో పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకున్న లుక్‌లో తన అందాన్ని చూపించింది అనసూయ. ‘వెన్ థింగ్స్ చేంజ్ ఇన్ సైడ్ యూ.. థింగ్స్ చేంజ్ అరౌండ్ యూ’ అనే క్యాప్షన్ ఉన్న ఫొటోలకు అనసూయ ఫ్యాన్స్ తెగ లైక్స్ కొడుకున్నారు. ఫొటోలు పెట్టిన కొద్దిసేపట్లోనే 19వేల లైక్స్ ఒచ్చేశాయి. ఇప్పటి వరకు అనసూయ (Anasuya)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story